Lakshmi Devi : ఈ ఏడు నియమాలు తప్పక పాటిస్తే మీ ఇంట ధనలక్ష్మి నాట్యం చేస్తుందట…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : ఈ ఏడు నియమాలు తప్పక పాటిస్తే మీ ఇంట ధనలక్ష్మి నాట్యం చేస్తుందట…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 February 2023,12:20 pm

Lakshmi Devi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాల్ని పాటించాలి అని జ్యోతిష్య పండితులు కొన్ని నియమాలను సూచించారు.. ఏది ఎలా ఉండాలి అనేది వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అలా ఉంటేనే మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం తెలుపుతుంది. అలాగే ఇంట్లోకి ధనలక్ష్మి రావాలి అంటే పాటించాల్సిన 7 నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కలర్స్ : ఇంటి ఎంట్రన్స్ అందంగా ఉండాలి చక్కగా అలంకరించినట్లు ఉండాలి. మెరిసే రంగులతో ఉండాలి. కాంతి బాగా ఉండాలి. చీకటి రంగులు అస్సలు వేసుకోవద్దు.

seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house

seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house

ఎంట్రెన్స్ దగ్గర సరిగా కాంతి లేకపోతే లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టదు. ఆమె బదులుగా దరిద్ర దేవత అడుగుపెడుతుంది.. అద్దాలు : ఎలాంటి పరిస్థితులలోను ఇంటి ముందు ప్రధాన తలుపులకి గ్లాసులు, అద్దాలు లాంటివి పెట్టవద్దు. వాటి ప్రతిక్షేపనం అవుతుంది. అలా అయితే తల్లికి నచ్చదు. అమ్మవారి బదులు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది. గడపలు : ఇంటి గడప సరిఅయింది గా ఉండాలి. మరి ఎత్తు ఎక్కువ ఉండకూడదు. అశుభ్రంగా ఉంచుకోకూడదు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తేలిగ్గా వచ్చేలా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house

seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house

సింహద్వారం : ఇంటి ముందు ప్రధాన తలుపు ఇంట్లోనే మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఆ తలుపులను లోపలి నుంచి తెరిచేలా ఉండాలి. అలా తెరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంటి ముందు రంగోలి : ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పకుండా అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. అమ్మవారికి సంప్రదాయ ముగ్గులు అంటే చాలా ప్రీతికరం. ఆ ముగ్గులతోని మీపై అమ్మకి జాలి దయ ప్రేమ కలిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఈ నియమాలను తప్పక పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక అంత శుభమే జరుగుతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది