Shani Trayodashi : అరుదైన శని త్రయోదశి జనవరి 15న.. ఇలా చేస్తే మీకు శని అనుగ్రహం తథ్యం.. వీడియో !
Shani Trayodashi : శనిత్రయోదశి.. అంటే శనివారం నాడు త్రయోదశి తిథి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఏటా కనీసం నాలుగైదు సార్లు శని త్రయోదశి వస్తుంది. అయితే ఈసారి అంటే జనవరి 15న వచ్చే శనిత్రయోదశికి చాలా ప్రకత్యేకతలు ఉన్నాయి.
అవి మకర సంక్రమణం రోజు రావడం, ఉత్తరాయణ పుణ్యకాలం కావడం విశేషం, ఈ రోజు చేసే పూజ, ప్రార్థన అనేక రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందులో ఈ సారి శని తన స్వక్షేత్రంలో ఉండటంతోపాటు రవితో కలసి ఉండటం విశేషం. ఈ శనిత్రయోదశినాడు అష్టమ, అర్థాష్టమ, ఏలినాటి శని, శనిమహర్దశ ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించుకుంటే వారికి అనేక ప్రయోజనాలు వస్తాయి.

shani-trayodashi-january-15-2022
శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. చేసుకోవాల్సిన పూజ, దానం, ఫలితాలు, చదవాల్సిన శ్లోకం వాటి గురించి కింది వీడియోలో చూడండి. పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ క్లిక్ చేయండి.
