Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం… శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే…?
ప్రధానాంశాలు:
Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం... శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే...?
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో అంత త్వరగా అతడు పంపిస్తాడు. కాబట్టే ఈయనను బోలా శంకరుడు అంటారు. శివయ్య జలంతో అభిషేకించినా చాలు చాలా సంతోషిస్తాడు. కాబట్టే అభిషేక ప్రియుడు అని కూడా అంటారు. తులు కోరిన కోరికలను తీరుస్తాడు. శివయ్యకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం కాదు కొందరికి తెలియవు. లింగానికి తెలియకుండానే కొన్ని సమర్పిస్తుంటాము. కొన్ని వస్తువులను శివయ్య పూజలో పొరపాటున కూడా చేర్చకూడదని మీకు తెలుసా. శివుడు నిజంగానే బోలా శంకరుడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. శివుని అనుగ్రహం మనం ఏమీ చేయలేము. దేవునికి ఆగ్రహం కూడా చాలా త్వరగానే వస్తుంది అనేది కూడా అంతే నిజం. ఉనికి కోపం వస్తే తాండవం చేస్తాడు అనేది అందరికీ తెలిసిందే. శివుడు కోపం వస్తే తన మూడో కంటిని తెరుస్తాడు. మూడో కన్ను తెరిస్తే వినాశనమే. అయితే, త్వరగా కోపం కూడా వస్తుంది. బట్టి శివునికి కోపం తెప్పించే ఏ పని కూడా చేయవద్దు అని పండితులు పేర్కొన్నారు. శివయ్య పూజకు కొన్ని వస్తువులను నిషేధించబడడం గురించి మీకు తెలుసా.. వస్తువులతో శివయ్యకు పూజ చేసిన, శివయ్యకు ఎప్పుడు ఇవి సమర్పించకూడదు. దేవుని పూజలు నిషేధించబడిన ఈ వస్తువుల గురించి తెలుసుకుందాం..
పసుపు : హిందూమతంలో పసుపులు శుభప్రదంగా భావిస్తారు. శివయ్య పురుషత్వానికి చిహ్నం కనుక శివారాధనలో పసుపును ఉపయోగించరు. పసుపు పూజలు సమర్పించారు. ఏ కారణంగా కూడా మహాదేవునికి పసుపును సమర్పించవద్దు.
కుంకుమ: కుంకుమ కూడా శివునికి సమర్పించవద్దు. శివ పూజలో కుంకుమ నిషేధం, పసుపు వలనే కుంకుమ కూడా అదృష్టానికి, శుభానికి చిహ్నం. అయితే, లయకారుడైన శివుడు త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. కనుక పసుపు, కుంకుమయి రెండు వస్తువులు శివునికి సమర్పించక పోవడానికి కారణం ఇదే.
Shiva Puja Tips సంపంగి,మొగలి పువ్వులు

Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం… శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే…?
శంఖం: శివుడు శంఖచూడు అనే రాక్షసుడిని సంహరించినందున శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం,ఈ కారణంగా శివ పూజలో శంఖం ఉండదు. అలాగే శంఖంతో నీటిని శివునికి సమర్పించరు.
కొబ్బరి నీళ్లు : శివునికి కొబ్బరి నీళ్ళు సమర్పించవచ్చు. కానీ కొబ్బరి నీళ్లతో శివలింగాన్ని పూజించకూడదు. భగవంతునికి సమర్పించిన ప్రతి దాన్ని నిర్మలయంగా భావిస్తారు. భక్తులు దానిని తినడం నిషేధించబడింది. దేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం తప్పనిసరి కాబట్టి శివునికి ఎప్పుడూ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు.
తులసీ దళాలు : తులసి ఆకులు కూడా శివునికి సమర్పించకూడదు. రాక్షస రాజు జలంధరుని భార్యా బృందా తులసి మొక్కగా అవతరించింది. జలంధరుడిని శివుడు సంహరించాడు కనుక బృందా స్వరూపమైన తులసి దళాలు శివుని పూజలు ఉపయోగించరాదు.