Garuda Puranam : మరణానికి 3రోజులు ముందు ప్రతి మనిషికి వచ్చే సూచనలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda Puranam : మరణానికి 3రోజులు ముందు ప్రతి మనిషికి వచ్చే సూచనలు ఇవే…!

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Garuda Puranam : మరణానికి 3రోజులు ముందు ప్రతి మనిషికి వచ్చే సూచనలు ఇవే...!

Garuda Puranam : ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సృష్టికర్మ అమిత ధనవంతుడైన కటిక పేదవాడైన చావు దగ్గర అంతా సమానమే.. కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది అంతే. అందుకే చావంటే అందరూ అంత భయపడుతూ ఉంటారు. అయితే మరణానికి ముందు భగవంతుడు జీవుడికి కొన్ని సూచనలు పంపిస్తాడట. వాటి గురించి గరుడ పురాణం శివపురాణం భవిష్య పురాణాల్లో విపులంగా వివరించబడి ఉంది. ప్రతి జీవి యొక్క ఆయుష్ ప్రమాణాలను మూడు గంటలు అనేవి తప్పకుండా ఉంటాయి. వాటిలో ఏడవక గంటల్లో మృత్యువు కబళిస్తుంది. ఒక వ్యక్తి ఎలా మరణించాలో ఏ విధంగా ఎప్పుడు మృతి ఒడిలోకి చేరాలో ఆ విధాత ఎప్పుడో ఆ జీవి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నిర్ణయించి ఉంచుతాడు. ఆ జీవుడికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని సూచనలను ఆ భగవంతుడు పంపిస్తాడు. ఒక వ్యక్తి మరణానికి దగ్గర అయినప్పుడు అతడి కలలోకి చనిపోయిన పూర్వీకులు పదేపదే కనబడుతూ ఉంటారట.

అతడికి ఎక్కువగా నల్లటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయట. ఎడమ చేయి ఒక్కసారి ఉన్నట్లుండి బిగుసుకుపోతూ ఉంటుందట. దంతాల నుండి చిన్నగా చీము కారడం మొదలవుతుందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కాకి ఆ వ్యక్తి మీదకు వెళ్లడం కానీ లేదా అతన్ని తన్నడం కానీ చేస్తుండట. ఇలాంటి సూచన వస్తే త్వరలోనే అతడికి మరణం సంభవించబోతుందని అర్థం. మరణానికి దగ్గర అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం నూనెలో కానీ అతనిలో కానీ సరిగ్గా కనిపించకుండా అస్పష్టంగా కనిపిస్తుందట. చనిపోవడానికి రెండు నెలల ముందు అతని శరీరం లేత పసుపు రంగులోకి మారిపోతుందట. మరణ ఘడియలు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయం అనేది ఆవహిస్తుందట. అతను చుట్టూ ఏదో జరుగుతున్నట్లు ఎవరు అతన్ని గమనిస్తున్నట్లు పై నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుందట.

తన భార్య పిల్లలు తోబుట్టులను అందరినీ పదే పదే చూడాలి అని అనిపిస్తుందట. అదే విధంగా తాను ఇప్పటివరకు చేసిన పాప పుణ్యాలు తాలూకు జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయట. తాను చేసిన పాపాలకు గాను పైన ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటాడట. ఏ పని మీద ఆసక్తి ఉండదట. ఒంటరిగా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది అంట. అలాగే ఆకలి కూడా మందకిస్తుందట. తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు కళ్ళెతే ఉన్నా తినబుద్ధి కాదట. అతడు ఇంటి దగ్గర పదేపదే కుక్కలు ఏడుస్తూ ఉంటాయట. మృత్య ఘడియలు సమీపించగానే ఆ జీవుడు చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఏర్పడుతుందట. దానిలో నుండి ఇద్దరు నల్లటి వ్యక్తులు బయటకు వచ్చి అతడి పక్కనే నిలబడి ఉంటారట. అయితే ఆ వ్యక్తి వారిని చూసినా కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పలేడట. అయితే యోగులు మునులు సిద్ధులకు తనకు మరణం ఎప్పుడు సంభవించబోతుందో ముందే తెలిసిపోతుంది అంట. దానికి తగ్గట్టుగానే వారు ఈ భూమి మీద తమ పనులను పూర్తిచేసుకుని అంతకాలం సమీపించగానే వారే సమాహిత్తమై తమ దేహాన్ని విడుస్తారట..

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది