Categories: DevotionalNews

Shravana Masam : శ్రావణమాసంలో ఆడవారు ఈ రంగు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది

Shravana Masam  : ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో చేసే పూజలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణ రోజుల కంటే శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో ఆరాధిస్తారో వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిలుపుతుంది. అంత పవిత్రమైన శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేసినట్లయితే నెల రోజులు పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో సులభంగా కలుగుతుంది. అయితే పరమ పవిత్రమైన శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఏ పూలతో పూజించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..లక్ష్మి నామస్మరణ , దీపారాధన పూజలు ఇలా శ్రావణమాసం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. శ్రావణమాసంలో శుభకార్యాలు అలాగే ఏ పని మొదలుపెట్టిన ఎటువంటి కార్యాలకైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

ఈ శ్రావణమాసం నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని చెప్పబడుతుంది. శ్రీమహావిష్ణువు ధర్మపత్ని అయిన లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ఈ మాసంలో పూజలు వ్రతాలు, నోములు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శ్రావణమాసంలో దేవ గన్నేరు పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ పువ్వుల ప్రాముఖ్యత చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని విశిష్టత ప్రాముఖ్యత కూడా తెలిసే ఉంటుంది ఈ చెట్టు ఎక్కువగా దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు ఉన్న ఇల్లు దేవాలయం తో సమానంగా భావిస్తారు. ఈ చెట్టు ఉన్న వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Shravana Masam womens Do this for Lakshmi Pooja

ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దేవ గన్నేరు పూలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మాలగా చేసే లక్ష్మీదేవికి అలంకరించడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి చేరుతుంది. దాని ద్వారా ఇంట్లో లక్ష్మి నివాసం ఏర్పరచుకుంటుంది. అలాంటి ఇల్లు సకల శుభాలు, సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలను పొందుతుంది. శ్రావణమాసంలో కచ్చితంగా దేవగన్నేరు పూలమాలను అలంకరించి 21 పూలను అమ్మవారికి సమర్పించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడమే కాకుండా తన అనుగ్రహం కచ్చితంగా మీ మీద కలిగేలాగా చేస్తుంది.

ఈ శ్రావణమాసంలో ఒక్కరోజైనా సరే ఈ దేవ గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వలన నెల రోజులు పూజించినంత ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం మీకి కలుగుతుంది. శ్రావణమాసంలో ఒక్కరోజైనా ఈ దేవగన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఆ చల్లని తల్లి కరుణ పొందండి…

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago