Vruchika Rasi 2023 : మరో రెండు రోజులలో వృశ్చిక రాశి వారికి ఆరు సంఘటనలు జరుగుతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vruchika Rasi 2023 : మరో రెండు రోజులలో వృశ్చిక రాశి వారికి ఆరు సంఘటనలు జరుగుతాయి…!!

Vruchika Rasi 2023 : రెండు రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆరు సంఘటనలు కచ్చితంగా జరుగుతాయి. అదృష్టమంటే వీరిదే. వృశ్చిక రాశి వారు జీవితంలో మరో రెండు రోజుల్లో ఈ విధమైన సంఘటనలు ఎలా జరగబోతున్నాయి. అసలు వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా రాబోతుంది. వీరి యొక్క జాతక చక్రంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి వృశ్చిక రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో కీలకంగా మారిపోతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయాలను ఈరోజు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 April 2023,10:00 pm

Vruchika Rasi 2023 : రెండు రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆరు సంఘటనలు కచ్చితంగా జరుగుతాయి. అదృష్టమంటే వీరిదే. వృశ్చిక రాశి వారు జీవితంలో మరో రెండు రోజుల్లో ఈ విధమైన సంఘటనలు ఎలా జరగబోతున్నాయి. అసలు వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా రాబోతుంది. వీరి యొక్క జాతక చక్రంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి వృశ్చిక రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో కీలకంగా మారిపోతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా గురు గ్రహ సంచారం వీరి యొక్క రాష్ట్ర ఐదవ స్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు.

Four signs are going to see great sensations in their lives

Four signs are going to see great sensations in their lives

ఆ తర్వాత ఆరవ స్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరమంతా కూడా ఇదే సమయంలో సంచరిస్తాడు. శని జనవరి 17న మార్పు చెందాడు. ఇక అప్పనుంచి కూడా వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రతిష్ట ఆదాయం అభివృద్ధి ఉండేలా చేస్తుంది. తద్వారా మీరు జీవితంలో ఇప్పటివరకు పొందినటువంటి పాట్లు అన్నీకూడా భర్తీ చేసుకునే విధంగా మీరు జీవితం అనేది ఈ సమయంలో ఉండబోతోంది. సక్సెస్ అనేది వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో ఇబ్బంది పెట్టేవారు ఈ సమయంలో దూరమవుతారు. అలాగే వీరికి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. వీరికి కూడా జీవితంలో ఏదైతే విరామం లేకుండా కృషి చేస్తూ వస్తున్నారు.

Six events will happen to Vruchika Rasi 2023 in the next two days

Six events will happen to Vruchika Rasi 2023 in the next two days

అయిన ఇబ్బందులు అన్ని తొలగిపోయి సక్సెస్ అనేది వీరీ సొంతమవుతుంది. ఈ విధంగా అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో కీలక మార్పులు అనేది ఏర్పడబోతున్నాయి. వీరి లైఫ్ లో వచ్చేవి అన్నీ కూడా సంతోషాలు అండి ఈ సమయంలో మీకు భగవంతుని స్థిరంగా ఉంటాయి. తొలగించుకోవడానికి మీరు తప్పనిసరిగా భగవంతుని యొక్క కృపాకటాక్షాలు పొందడానికి ప్రయత్నించాలి. మీకు సమయం దొరికినప్పుడల్లా పేద సాధువులకు దానధర్మాలు చేయడం, దేవాలయాలు దగ్గర దానధర్మాలు చేయడం అలాగే భగవంతుని పూజించడం అర్జించడం కొన్ని ప్రత్యేక దినాలలో మీ యొక్క పూజా కార్యక్రమాలు అనేది విశేషంగా ఉండాలి. విజ్ఞేశ్వరుని ప్రతి పనులను ఆటంకాలు తొలగించే విధంగా మీరు ప్రార్థించాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది