solar eclipse effect on zodaic signs on this surya grahan
Solar Eclipse 2022 : ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ మాసం చివరి రోజు అంటే 30వ తేదీ శనివారం రోజు రానుంది. అయితే ఈ గ్రహణం మతపరమైన ప్రాముఖ్యతను కల్గి ఉంది. శనివారం అంటే రేపు ఏర్పడనున్న సూర్య గ్రహణం చాలా విశిష్టతను కల్గి ఉంది. వైశాఖ మాసం, శనివారం… అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడనున్న తరుణంలో హిందూ ధర్మంలో ఈ గ్రహణానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడిండి. వాస్తవానికి హిందు మతంలో గ్రహణాన్ని శుభ ప్రదంగా భావిస్తారు. దేవుడు కష్టాల్లో ఉన్నాడని.. అందుకనే ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పనులు, పూజాధిక కార్యక్రమాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ గ్రహణ ప్రభావం అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే సూర్య గ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వాళ్లకి సమస్యలు, హానీ కల్గిస్తే.. మరొకన్ని రాశుల వాళ్లకి ప్రయోజనం చేకూరుస్తుంది.
అనుకోని విధంగా లక్కుని కల్గజేసి కిక్కు ఇచ్చి వెళ్తుంది. అయితే శనివారం రోజు ఏర్పడనున్న సూర్య గ్రహణం ద్వారా కొన్ని రాశుల వారు ప్రయోజనాలు పొందుతున్నారు. అలా లాభపడే రాశుస గురించి ఈ రోజు తెలుసుకుందాం.ముందుగా ధనస్సు రాశి.. నిజానికి భారత దేశంలో సూర్య గ్రహణం కనిపించదు. ఈ కారణంగా ఇక్కడ నివసించే ప్రజలపై ఎలాంటి శుభ లేదా అశుభ ప్రభావం ఉండదు. కానీ ఈ సూర్య గ్రహణం కనిపించే దేశాల్లో నివసించే ప్రజలు దాని సూనుకాలు, ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు సూర్య గ్రహణం ప్రభావం వల్ల ధన లాభం కల్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాశి వారికి ధనమే కాకుండా కుటుంబ సంతోషం కూడా లభిస్తుంది. శక్తి పెరుగుతుంది. శుత్రు భం తొలుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి సూర్యుని మిత్రుడు. కనుక ఈ రాశి వ్యక్తులు అనేక ప్రయోజనం పొందుతారట.
solar eclipse effect on zodaic signs on this surya grahan
అలాగే కర్కాటక రాశి… ఈ రాశి వ్యక్తులు అబివృద్ధి చెందడానికి మంచి అవకాశాన్ని పొందుతారు. సమాజంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటారు, కర్కాటక రాశి వారి పని తీరు మెరుగుపడుతుంది. దీని కారణంగా పని చేసే ప్రాంతాల్లో పై అధకారులతో ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. ధన లాభం కూడా పొందవచ్చు.వృషభ రాశి… ఈ రాశి వారికి సూర్య గ్రహణం లాభదాయకంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పనిలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులు వ్యాపారం చేస్తుంటే మాత్రం వారి విపరీతమైన ధన లాభం కల్గుతుంది. అలాగే ఇతర వ్యాపార భాగస్వాములతో వారి సంబంధాలు స్నేహ పూర్వకంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే… గ్రహణ ప్రభావం మీకు అదనపు లాభాన్ని చేకూరుస్తుంది.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.