Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి శుక్ర సంచారంతో దశతిరగబోతుంది … వీరికి ఇకనుంచి డబ్బే డబ్బు…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి శుక్ర సంచారంతో దశతిరగబోతుంది ... వీరికి ఇకనుంచి డబ్బే డబ్బు...?
Zodiac Signs : శుక్రుడు మార్చి 2 నుంచి మీనరాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. ఇది ఐదు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మార్చి మొదటి వారం నుంచి గ్రహాల కదలిక కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందం, ప్రేమ, సంపద, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మార్చి 2 నుంచి మీనరాశిలోనికి తిరువగమనం సాగిస్తున్నాడు. ఇది దాదాపుగా 90 రోజుల పాటు ఉంటుంది.
మాచి రెండవ తారీకు ఉదయం 6:04 గంటలకు ప్రారంభించింది. ఏప్రిల్ 13న ప్రత్యక్ష చలనానికి తిరిగి వస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ శుక్ర సంచారం చేత ఐదు నిర్దిష్ట రాశుల వారికి గొప్ప అదృష్ట యోగాలు కలగబోతున్నాయి. ఈ ఐదు రాశుల వారికి జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మరియు సంబంధాలు ఇంకా ఆరోగ్యం అంటే అన్ని రంగాలలో కూడా వెళ్లి పురోగతి కనిపిస్తుంది.

Zodiac Signs : ఈ ఐదు రాశుల వారికి శుక్ర సంచారంతో దశతిరగబోతుంది … వీరికి ఇకనుంచి డబ్బే డబ్బు…?
Zodiac Signs వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్ర సంచారం చేత అన్ని రంగాలలో కూడా వీరికి విజయాలయే అందుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మరియు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
తులారాశి : ఈ రాశిలో శుక్రుడు సంచరించడం వలన ఆర్థిక లాభాలు, ఇంకా చేసే పనిలో పురోగతి కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మద్దతు కూడా లభిస్తుంది.
మేష రాశి : శుక్ర సంచారము మేష రాశి వారికి ఆధ్యాత్మిక శక్తిని మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుతుంది. మీ జీవితంలో మీకు స్నేహితుల యొక్క ప్రోత్సాహం మరియు జీవితంలో పురోగతి, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
ధనస్సు రాశి : ధనస్సు రాశిలో జన్మించిన వారికి శుక్ర సంచారం ఎన్నో లాభాలను ఇస్తుంది. ఉద్యోగ వృత్తిలో పనిచేసే వారికి ఇంక్రిమెంట్లతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. వ్యాపారాలలో ఆర్థిక లాభాలను చూస్తారు. తలకు వెళ్లాలని వారి కోరిక నెరవేరుతుంది.
కుంభరాశి : ఈ కుంభ రాశి వారికి శుక్రుని సంచారం చేత ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు ఉన్న అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కష్టించి పని చేస్తే ఫలితం తప్పక లభించగలదు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంకా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.