Vastu Tips : ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగాయ.. అప్పులు ఎక్కువై బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే డబ్బే డబ్బు…?
ప్రధానాంశాలు:
Vastu Tips : ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగాయ.. అప్పులు ఎక్కువై బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే డబ్బే డబ్బు...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్న వాస్తు శాస్త్రం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇంటిలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాస్తు నిపుణులు, ఇంటిని పరిశీలించి ఆ ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నాయో చెబుతారు. అప్పుడు మనం వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి. వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణంలో ఎటువంటి తప్పులు ఉన్న, వాస్తు నిపుణులు ఎలా అయితే నివారణ చర్యలు తెలియ చెపుతారో.. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మంచి వస్తువులను ఉంచటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ జీవితంలో అన్ని సమస్యలకు కారణం ఇబ్బందులే. లభించడం ఆలస్యం అయితే మనలో ఎంతో ఆందోళన మొదలవుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శాస్త్రం ప్రకారము కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచితే డబ్బు విపరీతంగా వచ్చి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొంటున్నారా… ఇలాంటి వస్తువులను మీ ఇంట్లో ఉంచి చూడండి… ఆ తరువాత మీ ఇంట్లో వచ్చే మార్పులు మీరే గమనించవచ్చు. ఇంట్లో విపత్తులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఒక కారణంగా ఉంటుంది. నీకు చూశక్తిని తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచిస్తారు. అవేంటో చూద్దాం…

Vastu Tips : ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగాయ.. అప్పులు ఎక్కువై బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే డబ్బే డబ్బు…?
Vastu Tips తొండెం ఎత్తిన ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంచాలి
ఈ ఏనుగు తొండంను ఎత్తి ఉంచిన బొమ్మను ఇంట్లో ఉంచితే. తెలివితేటలు, సంపద, శక్తితో కూడిన జీవిగా పరిగణించబడుతుంది. ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచితే అదృష్టం. ఆర్థిక ప్రగతి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో లేదా నైరుతి మూలలో ఈ విగ్రహాన్ని ఉంచితే శుభప్రదం. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
చేప బొమ్మ : చాప బొమ్మ కూడా ఇంట్లో ఉంటే ఇది ఆరోగ్యానికి, శాంతికి, ధనప్రాప్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాకుండా చేపల ఆకృతి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చేప బొమ్మ వెండి లేదా ఇతనితో తయారు చేసిన చేప విగ్రహము ఇంట్లో ఉంటే మాత్రం ధన లాభం కలుగుతుంది అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి ఇంట్లో అప్పులు బాధలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో మనశ్శాంతి మరియు ధనం ఎక్కువగా ఉంటుంది.
శ్రీకృష్ణుని చేతిలో వేణువు ఉన్న బొమ్మ : మనందరం ఎక్కువగా చూస్తూనే ఉంటాం శ్రీకృష్ణుని చేతిలో వేణువు ఉండడం మనందరికీ తెలుసు.ఇది శాంతిని, ఆనందాన్ని, సంపదలను ప్రదర్శిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో వేణువును ఉంచడం ఎంతో శుభప్రదం అంటున్నారు. వేణువు నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి ఇంట్లో సంతోషాన్ని మరియు ఆర్థిక పెరుగుదలను పెంచుతుంది.
కొబ్బరికాయ : సాధారణంగా మనం ఇంట్లో కొబ్బరికాయలను మూడు కళ్ళు ఉన్న దానిని చూస్తూ ఉంటాం. అని చాలా అరుదుగా కనిపించే ఒంటి కన్ను ఉన్న కొబ్బరికాయ ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇది ఇంట్లోఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఇంటికి ధనంను తెస్తుంది.
గోమతి చక్రం : గోమతి చక్రం ఒక ప్రత్యేకమైన రత్నం, ఈ సముద్రంలో మాత్రమే లభించగలదు. మనకు మార్కెట్లలో లభిస్తుంది కొని తెచ్చి ఇంట్లో పూజ రూమ్ లో లక్ష్మీదేవి వద్ద పెడితే, నిధి ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తే ఆర్థికంగా లాభాలు ఉంటాయని వాస్తవనిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవికి ఈ గవ్వ అంటే చాలా ఇష్టం. ఈ గవ్వ విష్ణు స్వరూపం. అందుకే ఆమెకి ఎంతో ఇష్టం. కమల గట్టే ( తామర గింజలు): ఈ కమల గట్టె మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర ఉంచితే గనక, కు ధనలక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దేవి దగ్గర ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని నమ్మకం. ఇది వాస్తు శాస్త్రంలో చెప్పబడినది.