Kubera Yoga : మరి కొద్ది రోజుల్లో అరుదైన కుబేర రాజయోగం... ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..
Kubera Yoga : కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. కార్తీక మాసం అంటే శివకేశవులనే భేదం లేకుండా సమస్త బ్రహ్మాండమంతా ఒకటే అని అర్థం. అయితే ఈ మాసంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడం తిరోగమనలో ఉండడం వంటివి జరుగుతాయి. వీటివల్ల కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. దాదాపు 64 సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో ఈ నెల 6వ తేదీన అరుదైన కుబేర రాజయోగం ఏర్పడింది. ఇక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఈ సమయంలో వీరు జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. ఈ రాశుల వారికి కుబేరుడు అనుగ్రహం లభించడంతో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
కుబేర రాజయోగంతో మీన రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
మేషరాశి : మేష రాశి వారికి కుబేర యోగం కారణంగా కోర్టు కేసులకు సంబంధించి వాటిలో అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్న వాటి వలన కలిసొస్తుంది. ఇక పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. గతంలో ఎవరితోనైనా వివాదాలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు చేతికి వస్తాయి.
Kubera Yoga : మరి కొద్ది రోజుల్లో అరుదైన కుబేర రాజయోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..
ధనస్సు రాశి : ధనుస్సు రాశి జాతకులకు కుబేర యోగం కారణంగా సమాజంలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. ధనుస్సు రాశి జాతకులు ఎప్పటి నుంచో కలలు కంటున్నా సొంత ఇంటి కల ఈ సమయంలో నెరవేరుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడటం వలన కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈ సమయంలో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.