Kubera Yoga : మరి కొద్ది రోజుల్లో అరుదైన కుబేర రాజయోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 November 2024, 8:00 am

Kubera Yoga : కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. కార్తీక మాసం అంటే శివకేశవులనే భేదం లేకుండా సమస్త బ్రహ్మాండమంతా ఒకటే అని అర్థం. అయితే ఈ మాసంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడం తిరోగమనలో ఉండడం వంటివి జరుగుతాయి. వీటివల్ల కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. దాదాపు 64 సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో ఈ నెల 6వ తేదీన అరుదైన కుబేర రాజయోగం ఏర్పడింది. ఇక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఈ సమయంలో వీరు జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. ఈ రాశుల వారికి కుబేరుడు అనుగ్రహం లభించడంతో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Kubera Yoga : మీన రాశి

కుబేర రాజయోగంతో మీన రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

మేషరాశి : మేష రాశి వారికి కుబేర యోగం కారణంగా కోర్టు కేసులకు సంబంధించి వాటిలో అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్న వాటి వలన కలిసొస్తుంది. ఇక పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. గతంలో ఎవరితోనైనా వివాదాలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు చేతికి వస్తాయి.

Kubera Yoga : మరి కొద్ది రోజుల్లో అరుదైన కుబేర రాజయోగం... ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

Kubera Yoga : మరి కొద్ది రోజుల్లో అరుదైన కుబేర రాజయోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

ధనస్సు రాశి : ధనుస్సు రాశి జాతకులకు కుబేర యోగం కారణంగా సమాజంలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. ధనుస్సు రాశి జాతకులు ఎప్పటి నుంచో కలలు కంటున్నా సొంత ఇంటి కల ఈ సమయంలో నెరవేరుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడటం వలన కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈ సమయంలో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి