Zodiac Signs : ఈనెల 31వ తేదీ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే ఈనెల 31 నవంబర్ 1, 2 తేదీలలో తులా రాశిలో అమావాస్య సంభవిస్తుంది. ఇక దీని కారణంగా కొన్ని అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అలాగే తులారాశి అంటే శుక్రుడికి చంద్రుడికి ఎంతో ఇష్టమైన రాశి. అమావాస్య కారణంగా ఏర్పడే యోగాల వలన కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అమావాస్య రోజు ఏర్పడే కొన్ని యోగాల కారణంగా ధనస్సు రాశి వారికి అకస్మిత ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధనస్సు రాశి పెళ్లి కానీ వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు.
మకర రాశి : కొన్ని అరుదైన యోగాల కారణంగా మకర రాశి జాతకులు వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఉద్యోగంలో, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లుు లభిస్తాయి. అలాగే ఉద్యోగ జీతం సంతోషంగా సాగిపోతుంది. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగుల ఆదాయం రెట్టింపు అవుతుంది.
మేష రాశి : మేషరాశి వారికి కొన్ని అరుదైన యోగాల కారణంగా రాజయోగం కలుగుతుంది. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. గతంలో నిలిచిపోయిన ఈ సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మిధున రాశి : కొన్ని యోగాల కారణంగా మిధున రాశి వారికి రాబడి పెరిగి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ సమయంలో పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది.
కర్కాటక రాశి : ఈ సమయంలో వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
తులారాశి : తులారాశి వారికి కొన్ని అరుదైన యోగాల కారణంగా రాజయోగం కలుగుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.