Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ ఆకులతో కలిగే లాభాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఈ జామ ఆకులను డైరెక్ట్ గా కడిగి తినొచ్చు. అలాగే ఈ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన మెరుగైన ఫలితాలు అందుతాయి. అలాగే ఈ ఆకులను తీసుకోవటం వలన జ్వరం మరియు తలనొప్పి, కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ జామ ఆకులతో తయారు చేసిన టీవీ తాగటం వలన డయేరియాను నియంత్రించవచ్చు. అలాగే డయేరియాతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ టీ ని తీసుకుంటే ఈ సమస్య నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ జామ ఆకులలో విటమిన్లు మరియు ఖనిజాలు, సూక్ష్మ స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటుగా ప్రోటీన్ మరియు విటమిన్ సి,గల్లీక్ యాసిడ్ కూడా ఉన్నాయి.
ఈ జామ ఆకులను నీటిలో వేసి మరిగించి వాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు అందుతాయి. అలాగే ఈ జామ ఆకుల టీ ని తాగడం వలన బీపీ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. వీటితో పాటుగా శరీరంలో మెటబాలిజం రేటు కూడా ఎంతగానో పెరుగుతుంది. కానీ ఈ జామ ఆకులను గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు అస్సలు తీసుకోకూడదు. అలాగే ఈ ఆకుల్లో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ ప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ జామ ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి.
ఈ జామ ఆకులను నీటిలో వేసి మరిగించి దానిలో కొద్దిగా నిమ్మరసం మరియు తేనే కలుపుకొని తాగాలి. ఈ జామ ఆకుల టీ తాగటం వలన చర్మ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ జామ ఆకులలో ఉండే విటమిన్ సి ముఖంపై ఉంటే మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. ఇది చర్మాని ఎంతగానో మెరిసేలా చేస్తుంది. అలాగే ఈ టీన తాగడం వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఈ జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన కుదుళ్ళ ఎంతో బలంగా తయారవుతాయి…
Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు…
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ…
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
Post Office : సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Zodiac Signs : ఈనెల 31వ తేదీ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే ఈనెల 31 నవంబర్…
Kavya Maran : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ మొదలు కానుంది. దీని కోసం ఆటగాళ్లని కొనుగోలు చేసే ప్రక్రియ…
Diwali 2024 : భారత దేశంలో అతిపెద్ద పండుగగ దీపావళి. దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు. హిందువులు…
Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే…
This website uses cookies.