Gajalakshami Rajayoga : శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం… ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gajalakshami Rajayoga : శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం… ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం…!

Gajalakshami Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాశులలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏడాది మొత్తం ఒకే రాశీలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి నుంచి మిధున […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Gajalakshami Rajayoga : శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం... ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం...!

Gajalakshami Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాశులలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏడాది మొత్తం ఒకే రాశీలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇక ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించడం వలన అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి మహారాజ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Gajalakshami Rajayoga శుక్రుడు బృహస్పతి సంయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజలక్ష్మి రాజయోగం అనేది దాదాపు 12 సంవత్సరాల క్రిందట ఏర్పడింది. అనంతరం 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు 2025 సంవత్సరంలో శుక్రుడు మరియు బృహస్పతి సంయోగం కారణంగా గజలక్ష్మి మహారాజ యోగం ఏర్పడనుంది. ఇక ఈ గజలక్ష్మి మహారాజ యోగం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం మే 4 2025 సంవత్సరంలో ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమయంలో ఈ రాశుల వారు అన్ని విధాలుగా అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Gajalakshami Rajayoga మిధున రాశి

శుక్రుడు మరియు బృహస్పతి కలయిక కారణంగా ఏర్పడే గజలక్ష్మి మహారాజ యోగంతో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక ఈ సమయం వీరికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులు చేతికి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు.

కర్కాటక రాశి : గజలక్ష్మి మహారాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉన్న సమస్యలన్నీ తొలగి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మతపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది శుభ సమయం.

Gajalakshami Rajayoga శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం

Gajalakshami Rajayoga : శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం… ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం…!

ధనుస్సు రాశి : గజలక్ష్మీ మహారాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్నవన్నీ ఈ సమయంలో సులభంగా సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది