Zodiac Signs : హిందూమతంలో ఏకాదశి తిధి కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని వచ్చే ఏకాదశి తిధిని ప్రబోధిని ఏకాదశిగా దేవుత్తని ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రబోధిని ఏకాదశి వస్తుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి తిధి 11 నవంబర్ 2024 నా సాయంత్రం 6:46కు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు 12 నవంబర్ 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది.
ప్రబోధిని ఏకాదశి నవంబర్ 12వ తేదీన మంగళవారం రోజున ఆచరిస్తారు. ఎందుకంటే హిందూమతంలో ఉదయం వచ్చే తేదీనే ప్రమాణికంగా తీసుకుంటారు. అలాగే ఈ రోజుతో చాతుర్మాసం ముగుస్తుంది. అంతే కాకుండా శ్రీమహావిష్ణువు 120 రోజుల తర్వాత యోగా నిద్ర నుండి మేల్కొంటాడు. దీంతో ఈ రోజున సార్వత్రిక సిద్ధియోగం మరియు హర్షణ యోగం ఏర్పడుతున్నాయి. దేవుత్తని ఏకాదశి రోజు గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి సకల శుభాలు జరగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మేషరాశి : మేష రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశిన కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో శుభవార్తలలో వింటారు. అలాగే తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంతో వీరు జీవితంలో ఉన్నత శిఖరానికి చేరుకుంటారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశి నుండి అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి జాతకులు గృహం లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
తులారాశి : తులా రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశి నుండి వృత్తి వ్యాపారాలలో అనేక ప్రయోజనాలను పొందుతారు. అలాగే వ్యాపారులకు ఇది మంచి సమయం. ఇక ఉద్యోగులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా బలపడతారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ప్రబోధిని ఏకాదశి నుండి ఆకస్మిత ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో…
Beer : ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విషయం…
This website uses cookies.