Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 2వ తేదీన శనీశ్వరుడి రాశి అయిన మకర రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. ఇలా డిసెంబర్ 25వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. ఇక శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. మరి మకర రాశిలో శుక్రుడి సంసారం కారణంగా దరిద్రాన్ని పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
శుక్ర సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పని భారం ఎక్కువ కావడంతో ఆరోగ్యం ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు బిజినెస్ లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
మకర రాశిలో శుక్రుడు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ రాశి వారికి ఎముకలకు సంబంధించిన సమస్యలు నొప్పులు బాధిస్తాయి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలను విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా వ్యాపారులకు బిజినెస్ బాగా తగ్గుతుంది. ఇక కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో జీవితం కష్టంగా మారుతుంది.
వృశ్చిక రాశి : శుక్రుడి సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేసిన డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. వృశ్చిక రాశి జాతకులకు ప్రశాంతత లోపిస్తుంది.
ధనస్సు రాశి : ధనుస్సు రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కుటుంబంలో గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్దాలు రావడంతో ఎడ బాటు కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు బాధాకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వీరు కి మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
కుంభరాశి : శుక్ర సంసారంతో కుంభరాశి జాతకులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి జాతకులకు అధికంగా ఖర్చు అవ్వడంతో ధన సంక్షోభం ఏర్పడుతుంది. మొత్తం మీద కుంభరాశి జాతకులకు ఇది కష్ట కాలమనే చెప్పుకోవచ్చు.
Forest Management : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ని వినియోగిస్తూ ఉత్తరాఖండ్ అటవీ నిర్వహణలో సత్ఫలితాలు సాధిస్తుంది. ఆ రాష్ట్ర చీఫ్…
Pushpa 2 The Rule : అల్లు అర్జున్ Allu arjun హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వ వారం రెండు ఎలిమినేషన్స్ జరిగాయి.…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక నివాసితులకు డిసెంబర్ 3 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.…
Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే…
Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా…
Carrot Juice : చలికాలంలో ఎక్కువగా ప్రజలు జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరం కూడా…
Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా…
This website uses cookies.