Zodiac Signs ; త్వరలోనే రాహుకేతువులు సంతోషించి ఈ రాశుల వారిని కోటీశ్వరులను చేస్తారు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs ; త్వరలోనే రాహుకేతువులు సంతోషించి ఈ రాశుల వారిని కోటీశ్వరులను చేస్తారు ..!!

Zodiac Signs : రాహు కేతువులకు స్థిరత్వం అనేది ఉండదు. అందుకే ఒక రాశి నుండి మరొక రాశికి వెళుతూ ఉంటాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత రాహు కేతు గ్రహాలు సంతోషించి ఈ రాశుల వారిని ధనవంతులను చేస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరగబోతుంది. అసలు రాహు కేతు గ్రహాలు పేరు చెప్తే జనాలు వణికిపోతుంటారు. వీటి ప్రభావం వలన చాలామంది జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2023,6:40 pm

Zodiac Signs : రాహు కేతువులకు స్థిరత్వం అనేది ఉండదు. అందుకే ఒక రాశి నుండి మరొక రాశికి వెళుతూ ఉంటాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత రాహు కేతు గ్రహాలు సంతోషించి ఈ రాశుల వారిని ధనవంతులను చేస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరగబోతుంది. అసలు రాహు కేతు గ్రహాలు పేరు చెప్తే జనాలు వణికిపోతుంటారు. వీటి ప్రభావం వలన చాలామంది జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. అదే రాహు కేతువులు మంచి ప్రభావాన్ని చూపిస్తే మనుషులు ధనవంతులవుతారు. గ్రహాల కదలికల వలన రాశులపై వివిధ రకాల ప్రభావాలు పడుతూ ఉంటాయి.

these zodiac signs get good luck

these zodiac signs get good luck

అయితే చాలా ఏళ్ల తర్వాత రాహు కేతువులు సంతోషించి ఈ రాశుల వారిని ధనవంతులను చేస్తాయి. మొదటగా మేషరాశి వారికి ఈ అదృష్టం పట్టబోతుంది. ఈ రాశి వారికి చాలామంది కొత్త స్నేహితులు కలుస్తారు. దీంతో ఎంతోకొంత లాభం కలుగుతుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. ఆకస్మిక ధన యోగం కలిగే సూచన కనిపిస్తుంది. రాహు కేతువుల ప్రభావాన్ని మీరు గమనించలేరు. కానీ వివాదాలకు దూరంగా ఉండాలి. శత్రువులను కూడా మిత్రులుగా చూడాలి. యాత్రలు, కొత్త కొత్త ప్రదేశాలు చూసి ఆనందాన్ని పొందుతారు. ఏ పని చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. రాబోతున్న కాలాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ప్రేమించిన వ్యక్తికి మీ ప్రేమను తెలియజేయండి.

these zodiac signs get good luck

these zodiac signs get good luck

ఇక రాహు కేతుల ప్రభావం కన్యా రాశిపై కూడా ఉంది. ఈ రాశి వారికి కూడా త్వరలోనే పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే శారీరక మరియు మానసిక సమస్యలను దూరం అవుతాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా శ్రమిస్తే మంచి ఫలితం వస్తుంది. కష్ట సమయాలలో బంధువులు సహాయపడతారు. పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉంటే జాగ్రత్త వహించాలి. యాత్రలు చేస్తారు. కొత్త అనుభూతిని పొందుతారు. ఆర్థికంగా స్థిరపడాలి అనుకుంటే అయిదు చుక్కల గంగాజలం నీళ్ళని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది