Kubera Yoga : అరుదైన కుబేర యోగంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 6, 2024, 8:00 am
  •  Kubera Yoga : అరుదైన కుబేర యోగంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు...!

Kubera Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా ఖగోళంలో ఏర్పడే యోగాల వలన కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తున్నప్పుడు కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రమైన కార్తీకమాసంలో 64 సంవత్సరాల తర్వాత అరుదైన కుబేర యోగం ఏర్పడబోతుంది. ఈ కుబేర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం కలుగుతుంది. ఈ రాశుల వారికి ధనానికి అధిపతి అయిన కుబేరుడు ఆశీర్వాదం ఉండడంతో జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మరి కుబేర యోగం కారణంగా లాభాలను పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Kubera Yoga ధనస్సు రాశి

కుబేర యోగం కారణంగా ధనుస్సు రాశి వారికి సమాజంలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ సమయంలో సొంత ఇంటి కల నిజమవుతుంది. ఇక ధనస్సు రాశి వారు విందులు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయార్థులకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధం బలపడుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది.

Kubera Yoga : మేష రాశి

కుబేర యోగంతో మేషరాశి వారికిి కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం అవుతాయి. తీర్పు వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మేష రాశి జాతకుల వలన లాభం పొంది ముఖం చాటిన వారు ఈ సమయంలో వీరి దగ్గరకు వస్తారు. ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Kubera Yoga : అరుదైన కుబేర యోగంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు...!

Kubera Yoga : అరుదైన కుబేర యోగంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు…!

Kubera Yoga మీన రాశి

మీన రాశి వారికి కుబేర యోగం కారణంగా అఖండ ధన లాభం పట్టుకుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక పెళ్లి కానీ మీన రాశి జాతకులకు ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. ఆర్థికంగా మెరుగుపడడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. మొత్తం మీద మీన రాశి వారికి అదృష్టం తోడవడంతో జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  2. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  3. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  4. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  5. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  6. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  7. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp