Zodiac Signs : విజయదశమి సందర్భంగా ఏర్పడిన అద్భుతమైన రాజయోగం… ఈ రాశుల వారికి అధిక ధనలాభం…!
Zodiac Signs : దేశవ్యాప్తంగా హిందువులు విజయదశమి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుని సవరించాడు. అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించారు. ఈ నేపథ్యంలోనే చెడు పై మంచి గెలిచిన రోజుగా విజయదశమి పండుగ జరుపుకుంటారు. Zodiac Signs దసరా నాడు శక్తివంతమైన రాజయోగాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం విజయదశమి పండగకు చాలా ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పండుగ సందర్భంగా శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అయితే తులా […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : విజయదశమి సందర్భంగా ఏర్పడిన అద్భుతమైన రాజయోగం... ఈ రాశుల వారికి అధిక ధనలాభం...!
Zodiac Signs : దేశవ్యాప్తంగా హిందువులు విజయదశమి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుని సవరించాడు. అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించారు. ఈ నేపథ్యంలోనే చెడు పై మంచి గెలిచిన రోజుగా విజయదశమి పండుగ జరుపుకుంటారు.
Zodiac Signs దసరా నాడు శక్తివంతమైన రాజయోగాలు
జ్యోతిష శాస్త్రం ప్రకారం విజయదశమి పండగకు చాలా ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పండుగ సందర్భంగా శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అయితే తులా రాశిలో శుక్రుడు సంచారం వలన మాలవ్య రాజయోగం మరియు కుంభరాశిలో శని సంచార కారణంగా శశ మహా పురుష రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇక దీనివలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విజయదశమి నాడు ఏర్పడుతున్న రెండు శక్తివంతమైన రాజయోగాల కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అలాగే తులా రాశి జాతకుల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వీరికి ఉన్న కష్టాలన్నీ తొలగి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను అందుకుంటారు.
Zodiac Signs : మకర రాశి
మకర రాశి వారికి దసరా పండుగ సందర్భంగా అద్భుతమైన రెండు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం వలన వీరికి అదృష్టం పట్టబోతుంది. మకర రాశి ఉద్యోగస్తులకు వారి ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా మకర రాశి వారికి ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆకస్మిత ధన లాభాలు ఉంటాయి.
Zodiac Signs : వృషభ రాశి
దసరా పండుగ సందర్భంగా రెండు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం వలన వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశి వారి జీవితంలో కష్టాలన్నీ తొలగి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ సమయం వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు.