
Zodiac Signs : రాహువు రాకతో ఈ రాశుల వారి జీవితంలో జరగనున్న అద్భుతం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య గ్రహాలుగా తమ ప్రభావాన్ని అన్ని రాశుల వారిపై చూపిస్తాయి.అయితే చెడు గ్రహంగా మరియు క్రూర గ్రహంగా పిలవబడే రాహు గ్రహం మంచి స్థానంలో ఉంటే అంతే స్థాయిలో మంచి జరుగుతుంది.
రాహు గ్రహం తిరోగమనంలో సంచారం చేస్తుంది. అయితే ప్రస్తుతం బృహస్పతిని పాలించే మీన రాశిలో రాహు గ్రహం సంచారం చేస్తుంది. ఈ క్రమంలోనే 2025 మే 18 వ తేదీన కుంభరాశి లోకి రాహువు ప్రవేశించబోతున్నాడు. దీనివలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం రంగా తెలుసుకుందాం.
Zodiac Signs : రాహువు రాకతో ఈ రాశుల వారి జీవితంలో జరగనున్న అద్భుతం…!
కుంభరాశిలో రాహు సంచరించడం వలన మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరు ఆర్థికంగా మెరుగుపడతారు. వర్తక వ్యాపారాలలో సమస్యలు తొలగి మంచి లాభాలు వస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా మేష రాశి జాతకులకు అదృష్టం తోడవడంతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.
కన్యారాశి : కుంభరాశిలో రాహు ప్రవేశించటం వలన కన్య రాశి జాతకులకు కలిసి వస్తుంది. వీరి జీవితంలో వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇక రాహువు దయ వలన కన్య రాశి జాతకులకు 2025 సంవత్సరంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
ధనస్సు రాశి : రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించటం వలన ధనుస్సు రాశి జాతకుల కోరికలన్నీ ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే వర్తక వ్యాపారాలు చేసే వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందులో విజయం అందుకుంటారు. అలాగే ఆర్థికంగా పురోగతిని సాధించడంతోపాటు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పుకోవచ్చు. These Zodiac signs get unexpected life due to transit of rahu
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
This website uses cookies.