Zodiac Signs : ధనుస్సు రాశిలోకి శుక్రుడు సంచారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 29 October 2024, 8:00 am
  •  Zodiac Signs : ధనుస్సు రాశిలోకి శుక్రుడు సంచారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...

Zodiac Signs : ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వచ్చే వారంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం నవంబర్ 15వ తేదీన తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. అయితే నవంబర్ 16వ తేదీన సూర్యుడు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశించి నెలపాటు దానిలోనే సంచరిస్తాడు.. అనంతరం నవంబర్ 26వ తేదీ నుండి బుధుడు సంచారం ఉండనుంది. ఈ విధంగా కొన్ని ప్రధానమైన ప్రత్యేకమైన గ్రహాలు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి ఇది శుభప్రదంగా మారనుంది. దీంతో ఈ ఏడాది చివరి రెండు నెలల్లో ఈ రాశుల వారు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సంపన్నులు అవుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Zodiac Signs వృషభ రాశి

ప్రస్తుతం బృహస్పతి రాసి చక్రంలోని వృషభ రాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. దీంతో రానున్న రెండు నెలలు వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ సమయంలో వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఏ పని మొదలుపెట్టిన దానిలో విజయాన్ని సాధిస్తారు.

Zodiac Signs కర్కాటక రాశి

అనేక ప్రత్యేకమైన గ్రహాల సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి రానున్న రెండు నెలలు జాలిగా ఉంటుంది. ఇక ఈ సమయంలో వీరికి తిరుగు ఉండదు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు. గతంలో నిలిచిన పనులు ఈ సమయంలో సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని మొదలుపెట్టిన దానిలో వీరికి అదృష్టం ఉంటుంది. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ మద్దతుతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.

తులారాశి : ఈ రాశి వారికి ఈ రెండు నెలలు బాగా కలిసి వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి వివాహం జరిగింది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

Zodiac Signs : ధనుస్సు రాశిలోకి శుక్రుడు సంచారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...

Zodiac Signs : ధనుస్సు రాశిలోకి శుక్రుడు సంచారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…

వృశ్చిక రాశి : రానున్న రెండు నెలలు నవంబర్ మరియు డిసెంబర్ ఈ రాశి వారికి అద్భుతమైన సమయంగా పేర్కొనవచ్చు. ఈ సమయంలో వీరు అనుకున్నవన్నీ సాధిస్తారు.కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో అధిక లాభాలను ఆర్జీస్తారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి వీరికి ఇది అనుకూల సమయం.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి