అమ్మవారికి కట్టిన చీరలు కట్టుకుంటే మీకు జరిగేది ఇదే…!
అమ్మవారికి కట్టిన చీరలు మీరు కొనుక్కుని కట్టుకుంటే కచ్చితంగా జరిగేది ఇదే.. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి ఒక పండు, సమర్పిస్తూ ఉంటాను. మనం కనిపించని ఆ భగవంతుడికి చక్కగా దైవదర్శన చేసుకున్న తర్వాత సమర్పించుకునేటటువంటి కానుక అనేది చాలా ప్రాసస్యమైనది.. ఎందుకంటే మనం ఒక నారికేళ రూపంలో ఇచ్చమనుకోండి.. చీరలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మనం కూడా సమర్పించి ఉంటాం. మరి అలా సమర్పించినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో అవి మళ్లీ మనం కట్టుకోవడం మంచిదా.. అలా చేయడం వల్ల దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందా.
లేకపోతే ఆ భగవంతుని యొక్క ఉగ్రతకు ఏమైనా మనం గురవుతామా? అసలు అలా కట్టుకోవడం మంచిదా కాదా అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.. రకరకాల సందర్భాల్లో అమ్మవారికి వేసిన వస్త్రము మనకు ఇస్తూ ఉంటారు.. అవన్నీ కూడా చాలా చక్కగా మడతలు మనకు తెలుస్తూ ఉంటాయి.. అమ్మవారికి కట్టిన చీరలు కట్టుకోవచ్చా అనే విషయానికి పెద్దలు ఇచ్చిన విశ్లేషణ ఏంటో తెలుసా. చాలా చోట్ల ఎక్కువగా అమ్మవారికి కట్టిన చీరలు వేస్తూ ఉంటారు. అలా వేలంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి అమ్మవారికి కఠిన చీర రెండు అమ్మవారి పాదాలు దగ్గర ఉంచిన చీరలు ఆ విధంగా ఇస్తూ ఉంటారు. దేవునికి సమర్పించిన పండు అలాగే టెంకాయ ఒకవైపు భాగాన్ని మనకు ఇస్తున్నారు..
అది తీసుకుంటున్నాను కదా.. అలాగే అమ్మవారికి కట్టిన చీరని కట్టుకోవచ్చు. అయితే ఆకట్టుకునే సమయాన్ని చూసుకొని కట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు మడికట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఈ వస్త్రాలను రాత్రి సమయంలో అస్సలు కట్టుకోవద్దు.. ఆ విధంగా మీరు కట్టుకున్నట్లయితే అది చాలా పాపం.. భగవంతుడు సన్నిధిలో పెట్టినది ఏదైనా సరే మనకి మంచిది.. కాబట్టి భగవంతుడు సన్నిధి నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చు.. కానీ అది తీసుకునే విధానం మనలోనే ఉంటుంది.