
Zodiac Signs : ఈ ఏడాది గురుదేవుడు ఈ రాశుల వారికి ఇంటి నిండా డబ్బే డబ్బు...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క కదలికలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే దేవ గురువైన బృహస్పతి ఆశీస్సులు ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. 2025లో ఒకసారి తన రాశిని మార్చుకునే గురుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత ఏడాదిలో ఏప్రిల్ లో తర్వాత మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. కావున ఈ రాశిలోకి రావడం వలన గురుడు శుభప్రదమును కలుగ చేస్తాడని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. మరి ఏ ఏ రాశులకు ఈ బృహస్పతి గ్రహము ఉంటుందో తెలుసుకుందాం…
Zodiac Signs : ఈ ఏడాది గురుదేవుడు ఈ రాశుల వారికి ఇంటి నిండా డబ్బే డబ్బు…!
పోటీ పరీక్షల్లో విరే ఉత్తీర్ణులవుతారు. చదువులో బాగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు,కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్న ఆదాయం కంటే మరింత ఆదాయాన్ని పెంచుకొనుటకు అనుకూలమైన సమయం. మీకు అదృష్ట అవకాశాలు తలుపు తట్టుతాయి. అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలి. అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అప్పుడే మనము అవకాశమును వినియోగించుకోవాలి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులన్నీ భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే విపరీతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని తీసి పడేయొద్దు. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే వివాదాలకు దారితీస్తుంది. మీరు మౌనం పాటిస్తే చాలా వరకే అంతా మంచే జరుగుతుంది.
వృషభ రాశి : మీరు ఊహించిన విధంగా ధన లాభం వస్తుంది. మీ కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. మీకు ఆర్థికంగా ఉన్న రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ కలలకు సహకారం చేసుకుంటారు. చేసే వృత్తిలో విజయాలు సాధిస్తారు. మీ కుటుంబాల మధ్య సంబంధాలు బలపడతాయి. శ్రమకు తగ్గిన ప్రతిఫలం పొందవచ్చు. కొన్ని మంచి పనులు చేపట్టేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు వారి సలహాలు తీసుకోవాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు ఆటంకాలు ఎదురైనట్లయితే నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయడంతో పాటు బృహస్పతిని కూడా పూజిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది.
తులారాశి : మీరు పని చేసేటటువంటి ఉద్యోగంలో విజయాలను అందుకుంటారు. మీ ఉన్నతాధికారులపై నుంచి ప్రశంశాలను పొందడంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ప్రాజెక్టులు చేపట్టిన వారు విజయాన్ని అందుకుంటారు. కష్టపడి పని చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విపరీతంగా విస్తరింప చేసుకుంటారు. తన వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. విందులు,వినోదాలు పాల్గొంటారు. పిల్లలనుంచి మంచి శుభవార్తలను కూడా అందుకుంటారు. ఇంట్లో పెద్దలు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది బృహస్పతి ఆశీస్సులు మీకు ఏడాది అంతా లభిస్తాయి.
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…
Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…
Indian Army Jobs : భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…
Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…
Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…
This website uses cookies.