Zodiac Signs : వక్ర గమనంలో శని… ఈ రాశుల వారికి అఖండ రాజయోగం…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 25, 2024, 11:00 am
  •  Zodiac Signs : వక్ర గమనంలో శని... ఈ రాశుల వారికి అఖండ రాజయోగం...!

శని దేవుడు అన్ని గ్రహాలను ప్రత్యేకతను కలిగి ఉంటాడు.శనిదేవుడు కర్మ ప్రదాత.అలాగే చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు.అయితే మంచి పనులు చేసేవారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు.అదేవిధంగా ఇతరులకు హాని కలిగించే వారికి వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తారు.ఇక శని దేవుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు.అయితే అక్టోబర్లో శని దేవుడు రాహు నక్షత్రం మరియు కుమ్మ నక్షత్రంలో సంచరించబోతున్నాడు.దీని వలన కొన్ని రాశుల వారికి ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac signs తులారాశి

రాహు సంచారం వలన తులా రాశి వారి జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.కెరియర్ పరంగా బాగా రాణిస్తారు. ఉద్యోగంలో , ఉన్నత అధికారుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి.

Zodiac signs మకర రాశి.

రాహు మిత్ర కావడం వలన మకర రాశి వారిపై శని దేవుడి కరణ ఉంటుంది.ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. అలాగే మకర రాశి జాతకులకు రాజకీయ పురోగతి కూడా ఉంటుంది.

కుంభరాశి : కుంభరాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.ముఖ్యంగా పోటీ పరీక్షలలో రాణిస్తారు.అలాగే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి.

సింహరాశి : రాహు సంచారం వలన సింహరాశి ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు.ఈ సమయంలో వీరి అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

కన్యారాశి : సప్తమ స్థానంలో శని ఉండడం వలన కన్యారాశి వారికి తల్లి లేదా తండ్రి ఆస్తులు వస్తాయి.వ్యాపారులు ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు.అలాగే వ్యాపారని ఇతర ప్రాంతాలకు విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

మేషరాశి : మేషరాశి వారికి ఏలి నాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం వీరుపై తక్కువగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అలాగే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.

Zodiac Signs : వక్ర గమనంలో శని... ఈ రాశుల వారికి అఖండ రాజయోగం...!

Zodiac Signs : వక్ర గమనంలో శని… ఈ రాశుల వారికి అఖండ రాజయోగం…!

మిధున రాశి : రాహు సంచారం వలన మిధున రాశి వారు వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లను అందుకుంటారు. అలాగే కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.మొత్తం మీద వీరి జీవితం బంగారుమయం అవుతుంది.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  2. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  3. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  4. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

  5. "OM Movie Review : ధనుష్, మమ్ముట్టి ఓం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  6. "Gold Price Today : బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. 10 గ్రాములు రూ.95 వేల కంటే తక్కువే!"

  7. "Adinarayana Reddy : కడప జిల్లా రాజకీయాల్లో పెను భూకంపం.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఫిక్స్?!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp