Three Graha Yoga : 100 సంవత్సరాలకు త్రీ గ్రహీయోగం.. ఈ రాశులకు తిరుగులేదు ఇక…?
ప్రధానాంశాలు:
Three Graha Yoga : 100 సంవత్సరాలకు త్రీ గ్రహీయోగం.. ఈ రాశులకు తిరుగులేదు ఇక...?
Three Graha Yoga : 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యోగం త్రీ గ్రహీయోగం. యోగం జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన యోగంగా చెప్పబడినది. ఈ త్రీ గ్రహియోగం మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా హోలీ రోజున 100 సంవత్సరాల తర్వాత ఎంతో శక్తివంతమైన స్త్రీ గ్రహీయోగం ఏర్పడబోతుంది.

Three Graha Yoga : 100 సంవత్సరాలకు త్రీ గ్రహీయోగం.. ఈ రాశులకు తిరుగులేదు ఇక…?
Three Graha Yoga త్రీ గ్రహియోగం వల్ల కలిగే ఫలితాలు
ఈ త్రీ గ్రహీయోగం ఫలితాలు మూడు గ్రహాల యొక్క స్వభావం మరియు వాటి స్థానాలపై ఆధారపడి ఉంటుంది. యోగం ఏర్పడటం వలన ఆర్థికంగా లాభాలు ఘననియంగా పెరుగుతాయి. అంతేకాకుండా, ఇది వ్యక్తిగత మరియు వృత్తి గత జీవితంలో కూడా సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
త్రీ గ్రహీయోగం ఏ రాశులకు శుభప్రదమైనది : ఈ త్రీ గ్రహీయోగం ముఖ్యంగా, మేషం, వృషభం, తులా, ధనస్సు మరియు మకర రాశి వారికి యోగం సాధారణంగా శుభప్రదంగా ఉంటుంది. రాశుల వారికి ధన లాభం మరియు ఉద్యోగంలో పురోగతికి ఉంటుంది కుటుంబంలో చాలా సంతోష వాతావరణం ఉంటుంది.
త్రీ గ్రహియోగం ఏ రాశులకు ప్రతికూలమైనది : మిధున రాశి, కర్కాటకం, కన్య, మీనరాశుల వారికి యోగం కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలాని ఇవ్వవచ్చు. ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవచ్చు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
త్రీ గ్రహీయోగం యొక్క ప్రభావం ఎలా తగ్గించాలి : త్రీ గ్రహీయోగం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి. నిరుపేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయడం వల్ల ఈ యోగం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. నిర్దిష్ట దేవతలకు పూజలు చేయడం వల్ల కూడా ఈ యోగం యొక్క ప్రభావం తగ్గుతుంది. కొన్ని మంత్రాలని జపిస్తే యోగం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
ముగింపు : త్రీ గ్రహీయోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన యోగంగా చెప్పబడినది. గ్రహాలు కలిసి ఒకే కిలో కలవడం వలన త్రీ గ్రహీయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం యొక్క ప్రభావాలను తగ్గించాలంటే కొన్ని రకాల పరిహారాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాలను తగ్గించాలి అంటే పైన చెప్పిన విధంగా చేయాలి. ఇలా చేస్తే కొంతవరకు ప్రతికూల ప్రభావం తగ్గవచ్చు.