Pooja Tips : మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా... ఈ వారం రోజున ఈ పరిహారాలు చేయండి... అన్ని శుభాలే..?
Pooja Tips : నెలలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకతలు,కొన్ని పండుగలు వస్తుంటాయి. అలాగే, వారాలలో ఒక్క రోజుకి ఒక్కొక్క దేవునికి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా గురువారం విష్ణువు ఆరాధనకు చాలా పవిత్రమైన రోజు. అయితే ఎవరైతే ఈరోజు నియమ నిష్టలతో, విష్ణుదేవుని పూజిస్తూ, ఉపవాసాన్ని ఆచరిస్తారో అటువంటి భక్తుల కలలను తప్పక శ్రీహరి నెరవేరుస్తాడు అని భక్తుల నమ్మకం. ఈ గురువారం నాడు పూజలకు సంబంధించిన ప్రత్యేక పరిహారాల గురించి తెలుసుకుందాం…
Pooja Tips : మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా… ఈ వారం రోజున ఈ పరిహారాలు చేయండి… అన్ని శుభాలే..?
వారం నాడు విష్ణువుకు నవగ్రహాల్లో బృహస్పతికి అంకితం చేయడం జరిగింది. విష్ణువుని పూజిస్తే అత్యంత ఫలవంతమైన రోజుగా పరిగణించడింది. ఈరోజు ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వారికి శ్రేయస్సు, ఆనందం, శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని నమ్మకం. వారం రోజు ఉపవాసం ఉంటే భక్తునికి కష్టాలన్నీ తొలగిపోతాయి అని, జీవితంలో విజయానికి ఆటంకాలు ఎదురవుతున్న వారు లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా పురోగతికి ఆటంకాలు ఎదురవుతున్న వారు గురువారం విష్ణువు, బృహస్పతిని పూజించాలి. నారాయణీడిని పూజిస్తే లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది. సంపద శ్రేయస్సు లభించాలంటే, గురువారం పూజా విధానం. విష్ణువు అనుగ్రహం కోసం చేయాల్సిన దోషరహిత పరిహారాలు, దాని ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం…
శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే ఎంతో ప్రీతి. కాబట్టి గురువారం రోజున తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తులసిలేని శ్రీహరి పూజ అసంపూర్ణం అనే నమ్ముతారు. కాబట్టి గురువారం రోజు శ్రీమహావిష్ణువును పూజిస్తే ఆరోజు తులసి దళాలను సమర్పిస్తే అంతా మంచే జరుగుతుంది. అహ ప్రయత్నాలలో పదేపదే అడ్డంకులు ఎదురైతున్నట్లయితే, లేదా సంబంధం స్థిరపడిన తర్వాత చెడిపోతున్నట్లయితే గురువారం రోజున విష్ణువుని పూజించాలి. అలాగే ఈరోజున ఉపవాసం కూడా పాటిస్తే, మరింత ఫలితం దక్కుతుంది. గురువారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు ఆలయానికి వెళ్లి ఆయనకు పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు సమర్పించండి.ఇలా చేస్తే భక్తుడి సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. . గురువారం నాడు రావి చెట్టు, అరటి చెట్టు, మొక్కను పూజిస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. చేయడం వల్ల భక్తుడికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్న తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావు. గురువారం రోజు తప్పక పసుపు రంగు దుస్తులను ధరించండి. కాదు పూజ చేసే సమయంలో పసుపు రంగు ఆసనం మీద కూర్చోండి. ఈ పరిహారాలు చేస్తే భక్తుల జీవితంలో దేనికి కొరత ఉండదని జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Shares : ఈ మధ్య కాలంలో షేర్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కొంతకాలంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కార్పొరేషన్లు,…
Virat Kohli : కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే…
Surendra Moga : భారత్ , పాక్ ఉద్రిక్తతలు వేళ అమెరికా సహా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల…
Side Effects Of Bananas : అరటిపండ్లు మార్కెట్లలో అత్యంత ఆరోగ్యకరమైన మరియు సులభంగా లభించే పండ్లలో ఒకటి. కానీ…
Bay Leaf Tea : బిర్యానీ ఆకు లేదా తేజ్ పట్టా కేవలం సుగంధ ద్రవ్యాల తయారీ కంటే చాలా…
Medicinal Plants : ఔషధ మొక్కలు అంటే వేర్లు, కాండం, ఆకులు మొదలైన భాగాలను చికిత్సా మరియు చికిత్సా ప్రయోజనాల…
Makhana : వేసవికాలం వేడి పెరుగుతున్న కొద్దీ హైడ్రేటెడ్ గా, శక్తివంతంగా ఉండటం ప్రాథమిక ఆందోళనగా మారుతుంది. చాలా మంది…
This website uses cookies.