Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం శని తన సొంత రాశి త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక 2025 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. Shani Dev ఆరు రాశుల వారికి అదృష్టాన్నిస్తున్న శని పంచ మహా పురుష రాజాయోగాలతో ఒకటైన శేష రాజయోగం ఏర్పడడం వలన వచ్చే […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం... కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం శని తన సొంత రాశి త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక 2025 వరకు ఈ రాశిలోనే ఉంటాడు.

Shani Dev ఆరు రాశుల వారికి అదృష్టాన్నిస్తున్న శని

పంచ మహా పురుష రాజాయోగాలతో ఒకటైన శేష రాజయోగం ఏర్పడడం వలన వచ్చే 8 నెలల పాటు ఈ ఆరు రాశుల వారికి అదృష్టం పడుతుంది. దీనివల్ల ధనవంతులు కూడా అవుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వృషభ రాశి.

శేష మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. అలాగే పెండింగ్లలో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మరియు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. ఇక కెరియర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు.

సింహరాశి.

శని వలన ఏర్పడిన శేష రాజ యోగం కారణంగా సింహారాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే 2025 మార్చి వరకు వీరికి ఈ సమయం అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే తండ్రి నుంచి వచ్చిన సంపాదనతో లబ్ధి జరుగుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వీరు ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు.

తులారాశి.

శేష మహాపురుష యోగం కారణంగా తులా రాశి వారికి అంత శుభమే జరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి వారికి శారీరకంగా మానసికంగా ఉండే ఆందోళనల నుండి బయటపడతారు. అలాగే రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు పరీక్షలలో రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.

కుంభరాశి.

శేష రాజయోగం కారణంగా కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం మరియు ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. న్యాయానికి సంబంధించిన విషయాలలో కుంభ రాశి వారు విజయాలను సాధిస్తారు.

Shani Dev శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

మకర రాశి.

శని వలన ఏర్పడిన రాజయోగంతో మకర రాశి వారికి లబ్ధి జరుగుతుంది. అలాగే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మకర రాశి జాతకులలో విదేశాలకు వెళ్లాలి అనుకున్నవారికి ఇది మంచి సమయం. అలాగే గతంలో అనుకున్న శుభకార్యాలను ఈ సమయంలో పూర్తి చేస్తారు . ఇక మకర రాశి వారు జీవిత భాగ్య స్వామితో సంతోషంగా గడుపుతారు.

ధనస్సు రాశి.

శేష రాజయోగం కారణంగా ధనస్సు రాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారు విజయాలను మరియు పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ సమయం వీరికి శుభ సమయం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది