
Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం... కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం శని తన సొంత రాశి త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక 2025 వరకు ఈ రాశిలోనే ఉంటాడు.
పంచ మహా పురుష రాజాయోగాలతో ఒకటైన శేష రాజయోగం ఏర్పడడం వలన వచ్చే 8 నెలల పాటు ఈ ఆరు రాశుల వారికి అదృష్టం పడుతుంది. దీనివల్ల ధనవంతులు కూడా అవుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
వృషభ రాశి.
శేష మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. అలాగే పెండింగ్లలో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మరియు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. ఇక కెరియర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు.
సింహరాశి.
శని వలన ఏర్పడిన శేష రాజ యోగం కారణంగా సింహారాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే 2025 మార్చి వరకు వీరికి ఈ సమయం అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే తండ్రి నుంచి వచ్చిన సంపాదనతో లబ్ధి జరుగుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వీరు ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు.
తులారాశి.
శేష మహాపురుష యోగం కారణంగా తులా రాశి వారికి అంత శుభమే జరుగుతుంది. ఈ సమయంలో తులా రాశి వారికి శారీరకంగా మానసికంగా ఉండే ఆందోళనల నుండి బయటపడతారు. అలాగే రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు పరీక్షలలో రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.
కుంభరాశి.
శేష రాజయోగం కారణంగా కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం మరియు ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. న్యాయానికి సంబంధించిన విషయాలలో కుంభ రాశి వారు విజయాలను సాధిస్తారు.
Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!
మకర రాశి.
శని వలన ఏర్పడిన రాజయోగంతో మకర రాశి వారికి లబ్ధి జరుగుతుంది. అలాగే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మకర రాశి జాతకులలో విదేశాలకు వెళ్లాలి అనుకున్నవారికి ఇది మంచి సమయం. అలాగే గతంలో అనుకున్న శుభకార్యాలను ఈ సమయంలో పూర్తి చేస్తారు . ఇక మకర రాశి వారు జీవిత భాగ్య స్వామితో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు రాశి.
శేష రాజయోగం కారణంగా ధనస్సు రాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారు విజయాలను మరియు పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ సమయం వీరికి శుభ సమయం.
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
This website uses cookies.