Zodiac Signs
Zodiac Signs : సెప్టెంబర్ నెలలో పెద్ద గ్రహాలైన శుక్రుడు బుధుడు సూర్యుడు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ సంచారం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 4వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. మరియు సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్యారాశిలో సంచరించనున్నాడు. అంతే కాకుండా సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు తులారాశిలో ప్రవేశించబోతున్నారు. అయితే ప్రస్తుతం బుధుడు సింహరాశిలో సంచారం చేస్తుండగా సెప్టెంబర్ 23వ తేదీన కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ రాశుల వారు వ్యాపార రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా విజయాలను సాధిస్తారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడతాయి. దీనివల్ల రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట సహ ఉద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. వీరు ఏ పని తలపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. అలాగే వీరి పనితీరు మెరుగుపడుతుంది. మేషరాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. దీనివల్ల అద్భుత ఫలితాలు వీరి జీవితంలో ఏర్పడతాయి.
సింహరాశి.
సింహరాశిలోని 12వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడడం వలన వీరికి ఆకస్మిక ధనయోగం ఉంటుంది. ఈ సమయంలో వీరు డబ్బులను ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారులు తమ వ్యాపారాలని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేయడానికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. జీవిత భాగ్య స్వామి సలహాలతో సింహరాశి వారు జీవితంలో విజయాలను సాధించడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి.
Zodiac Signs
కన్యా రాశి.
కన్యారాశిలో ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి చూపిస్తారు. అలాగే మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కన్య రాశి వారు ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.