Hand : మనలో ఎంతో మందికి చేతులు మరియు కాళ్లు అనేవి చల్లబడుతూ ఉంటాయి. అయితే దీనిని మాత్రం అసలు పట్టించుకోరు. కానీ తరచుగా ఇలా జరుగుతూ ఉంటే మాత్రం పల్స్ అనేది పడిపోతుంది అని తెలుసుకోవాలి. అలాగే కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరుగుతూ ఉంటే చాలా తక్కువ రక్తపోటు అనగా హైపోటెన్షన్ కు సంకేతం కావచ్చు. అయితే కాళ్లు మరియు చేతులు అనేవి చల్లగా అయిపోవడానికి కారణాలలో బీపీ కూడా ఒకటి. ఎప్పుడైతే శరీరంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదో అప్పుడే బాడీలోని ఉష్ణోగ్రత లేవల్స్ అనేవి కూడా పడిపోతాయి. దీనివలన చేతులు మరియు పాదాలు అనేవి చల్లగా మారతాయి. ఇలా గనక మీకు తరచుగా అనిపిస్తే వెంటనేవైద్యులను సంప్రదించండి.
మీరు అధికంగా వాటర్ ను తాగుతూ ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ లిక్విడ్ డ్రింక్స్ ను కూడా తాగుతూ ఉండాలి. దీంతో బాడీ అనేది డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అలాగే రక్తపోటు అనేది పెరగడమే కాకుండా తగ్గటం కూడా ప్రమాదమే. అంతేకాక ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. కావున మీరు అధికంగా నీటి ని తాగుతూ ఉండాలి. అలాగే భోజనాన్ని కూడా ఒక్కసారిగా తినకూడదు. కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన శరీరంలో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది.
ఇటువంటి వారు వెచ్చగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే కాళ్లు మరియు చేతులకు సాక్స్ లు ధరించటం మంచిది. అలాగే మీరు పడుకునేటప్పుడు కూడా దుప్పటి కప్పుకోవాలి. అంతేకాక దీనికి చికిత్స కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే మందులను కూడా ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి. లేకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.