Tirumala : తిరుమలలో ఎవ్వరికి తెలియని ఎవ్వరూ వెళ్ళకూడని రహస్య ప్రదేశాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirumala : తిరుమలలో ఎవ్వరికి తెలియని ఎవ్వరూ వెళ్ళకూడని రహస్య ప్రదేశాలు ఇవే…!

Tirumala : తిరుమల కొండకు చేరుకోవడానికి మొదటిదారి అలిపిరి. కాలినడక తో తిరుమల కు చేరుకునేవారు ఎక్కువగా ఈ అలిపిరి మార్గం నుంచి నడిచి కొండపైకి చేరుకుంటారు. కొంచెం దూరం ఎక్కువైనా మెట్లు కొంచెం సాఫీగా ఉండడంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండడంతో ఈ రూట్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మొత్తం 3550 మెట్లు కలిగిన అలిపిరి దారిలో 12 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు ఇక కొండపైకి చేరుకోవడానికి […]

 Authored By tech | The Telugu News | Updated on :5 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Tirumala : తిరుమలలో ఎవ్వరికి తెలియని ఎవ్వరూ వెళ్ళకూడని రహస్య ప్రదేశాలు ఇవే...!

Tirumala : తిరుమల కొండకు చేరుకోవడానికి మొదటిదారి అలిపిరి. కాలినడక తో తిరుమల కు చేరుకునేవారు ఎక్కువగా ఈ అలిపిరి మార్గం నుంచి నడిచి కొండపైకి చేరుకుంటారు. కొంచెం దూరం ఎక్కువైనా మెట్లు కొంచెం సాఫీగా ఉండడంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండడంతో ఈ రూట్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మొత్తం 3550 మెట్లు కలిగిన అలిపిరి దారిలో 12 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు ఇక కొండపైకి చేరుకోవడానికి రెండవ దారి శ్రీవారి మెట్టు: శ్రీనివాస మంగాపురం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది. తిరుమలకు చేరుకోవడానికి 3550 మెట్లు ఉండే ఈ మార్గంలో 20038 మెట్లు మాత్రమే ఉంటాయి. సగటు మనిషి గంటన్నర సమయంలో ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. 2.1 km ఉన్న ఈ మార్గంలో మెట్లు మెట్ట నిలువుగా ఉంటాయి. ఎక్కడో కొంచెం కష్టం అవుతుంది. పాలు పెరుగు, పూలు వంటి ఆహార పదార్థాలు కొండపైకి తీసుకొని వెళ్లి అమ్ముకునేవారు ఈ మార్గంలో ఉంటారు.ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా అడవి జంతువులు ఈ మార్గంలో మనకు కనిపిస్తాయి. వెంకటేశ్వరుడు వివాహం దినం అగస్త్య ఆశ్రమల్లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని ప్రతిదీ. తన దేవేములతో కలిసి కృష్ణదేవరాయలు ఈ మార్గంలోని అనేక పర్యాయాలు తిరుమలకు చేరుకున్నారు.

మా వెంటూరు తిరుమల కొండకు చేరుకోవడానికి మూడవ దారి మామంటూరు. అన్నమయ్య 15వ శతాబ్ద కాలంలో ఈ మార్గంలోని తిరుమలకు నడిచి వెళ్లారు. ఈ దారి మొత్తం దట్టమైన రాళ్లు రప్పలతో ఏడుకొండలు గుండా వెళుతుంది. తిరుమల కొండకు ఈ సమయం వైపున ఉన్న కడప రాజంపేట కోడూరు మీదగా వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉంటుంది. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటు చేశారు. సామలకోన తిరుమలకు వెళ్లడానికి ఇది నాలుగవ దారి తిరుమల కొండకు పశ్చిమ వైపున ఉన్న కళ్యాణి డాం కు ఆనుకొని సామలకోన అనే మార్గం ఉంది. సామలకోన నుంచి 15 km నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడ నుంచి తిరుమలకు చేరుకోవచ్చు. రంగంపేట భీమవరం వచ్చే భక్తులు ఈ దారి గుండా తిరుమల కు చేరుకుంటారు. కుక్కల దొడ్డి తిరుమల నుంచి కడప జిల్లా వెళ్లే మార్గం వద్ద కుక్కలు దొడ్డి అనే గ్రామ వస్తుంది.

అక్కడి నుండి రమనీయమైన ప్రకృతి మధ్య అనేక లోయలను దాటుకుంటూ వెళ్తే తుమ్మల తీర్థానికి చేరుకోవచ్చు.. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు పెడితే పాప వినాశన వస్తుంది. పాప వినాశనం నుంచి ఐదు కిలోమీటర్లు నడిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. ఇక్కడ నుంచి లోయలో ఉన్న ఆహ్వానించారు త్తిన శిఖరాలను భయంకర లోయలను దాటుకుంటూ వెళితే మోకాళ్ళ పర్వత వస్తుంది. అక్కడ నుంచి తిరుమల కొండకు ఈజీగా చేరుకోవచ్చు. ఏనుగుల దారి తిరుమల కొండకు చేరుకోవడానికి ఏడవ మార్గం ఏనుగుల దారి పూర్వం: చంద్రగిరి శ్రీవారి మెట్ల నుంచి ఆహ్వానించాలి. ఏనుగుల ద్వారా తిరుమల కొండపైన నిర్మించే మండపాలకు అవసరమైన రాను తీసుకెళ్లేవారు అందుకే దీనిని ఏనుగుల దారి అంటారు. అయితే ప్రస్తుతం ఈ దారి పూర్తిగా మూసుకుపోయింది. తను కూడా ఇక తిరుమల కు చేరుకోవడానికి ఆఖరి దారి. తలకోన మార్గం వద్ద నుండి నడుచుకుంటూ జంగాపేట దారిలోకి వస్తే మనం తిరుమల కు వెళ్లినట్టే 20 కిలోమీటర్ల ఈ ప్రయాణం ఆహ్లాదంతో పాటు చాలా భయానకంగా ఉంటుంది. ఈ దారిలో విష సర్పాలు, పులులు, ఏనుగుల గుంపులు ఇతను క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ఎన్ని మార్గాలు ఉన్నా తిరుమలకు చేరుకోవడానికి టిటిడి వారు నిర్మించిన అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా చేరుకోవడమే మంచిది…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది