Varahi Amma : పూజలు, వ్రతాలు ఏమీ వద్దు.. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు…!

Authored By aruna | The Telugu News | Published on: September 9, 2023, 8:00 am

Varahi Amma : పూజలు, వ్రతాలు ఏమి వద్దు.. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు.. జరగనే జరగవు అన్న పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మరి ఆ మాట ఏంటి నిద్ర లేచిన వెంటనే ఏ మాట అమ్మకు చెప్పుకోవాలి. మరి ఆ విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెబుతారు. ఈమెను సప్త మాతృకులలో ఒకరుగా అలాగే దశమహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరుపున పోరాడేందుకే కాదు. భక్తులకు అండగా భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోజనాలుగా నిలుస్తుంది. వారాహి దేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తిమవుతుందని చెప్తారు.

వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలు పాటిస్తే సకలజయాలు సిద్ధిస్తాయి. ఆ అమ్మని మనసులో తెలుసుకొని మనస్ఫూర్తిగా ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రోజంతా ఎలాంటి పనులు చేయాలని అనుకుంటున్నా అవన్నీ జరిగిపోతాయి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసలు జరగనే జరగదు అనుకున్న పనులు కూడా జరిపించే అంత అద్భుతమైన మహిమగల ఒక మాట అన్నమాట. మరి మీ ఇంట్లో ఎటువంటి ఫోటో లేదు అమ్మ వారి గురించి అసలు మీకు ఏమీ తెలియదు అనుకున్న పర్వాలేదు. మీరు నాకు మంత్రాలు నోరు తిరగటం లేదు ఎలా చెప్పగలను అని కూడా అనుకుంటూ ఉంటారు.

Varahi Amma Pooja

Varahi Amma : పూజలు, వ్రతాలు ఏమీ వద్దు.. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు…!

కదా మరి అమ్మ దయ అలాంటిది ఇలాంటి వారందరినీ రక్షించడం కోసమే ఈ మాటను సృష్టించింది. అమ్మను మనం భక్తితో మనస్ఫూర్తిగా పూజించే కొలవాలి కానీ తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. మన బాధలన్నీ తొలగిస్తుంది. కేవలం నిద్రలేచిన వెంటనే రెండు చేతులు మీరు చూసుకొని అందులో మీకు అమ్మవారు ఉన్నారు అనేటువంటి భావన చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారాహి అమ్మను నమ్మి ఈ మాట పైకి జపిస్తూ ఉండాలి. మరి ఆ మాట ఏంటి అంటే నర్పవి నర్పవీ ఇలా నర్పవి అని మీకు ఎన్ని సార్లు వస్తే అన్నిసార్లు 9సార్లు 11 సార్లు 21సార్లు ఇలా ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు.

స్నానం చేయాలా లేకపోతే పూజ చేసుకునేటప్పుడు చేయాలా.. ఇలాంటి నియమాలు ఏమీ లేవు.. కేవలం నిద్రలేచిన వెంటనే మనస్ఫూర్తిగా మీ అరచేతులు చూసుకుంటూ అమ్మవారు మీ అరచేతుల్లో ఉన్నారు అనేటువంటి భావన చేసుకుంటూ ఈ నర్పవి అనేటువంటి మాటను గనుక మీరు జపించినట్లైతే ఒక మ్యాజికల్ వర్డ్ లాగా ఈ మంత్రం మీకు పనిచేస్తుంది. ఎలాంటి కష్టాల్లో ఉన్న ఎలాంటి ఆటంకాలు వస్తున్నా ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్న అవన్నీ తొలగించేస్తుంది అమ్మవారు…

Also read

aruna

No bio available for this author.

  1. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  2. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  3. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

  4. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. 11వ వారంలో మరో ఎలిమినేషన్ ఉంటుందా?"

  5. "Chandrababu Naidu : వైఎస్సార్ నా క్లోజ్ ఫ్రెండ్.. జగన్‌వి హిట్ అండ్ రన్ రాజకీయాలంటూ చంద్రబాబు ఫైర్..!"

  6. "YS Jagan vs YS Sharmila : చెల్లెమ్మ రావద్దమ్మా!.. యలహంక ప్యాలెస్‌లోకి షర్మిలకు నో ఎంట్రీ..!"

  7. "TTD Gold Donation : తిరుమలలో అద్భుతం.. శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక.. ఆ భక్తుడు ఎవరు..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp