Categories: DevotionalNews

Zodiac Signs : వసంత పంచమి వ‌స్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వ‌రులే..?

Advertisement
Advertisement

Zodiac Signs :  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అలాగే ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి సంచారం చేస్తుంటాయి. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పు మరియు నక్షత్రాన్ని మార్పులు రాశుల వారి జీవితం పైన ఎక్కువ ప్రభమని చూపిస్తుంది. ఈ గ్రహాలన్నీ కూడా నిర్దిష్ట సమయంలో చేసే సంచారం వలన అనేక లాభాలు కలుగుతాయి.

Advertisement

Zodiac Signs : వసంత పంచమి వ‌స్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వ‌రులే..?

Zodiac Signs : వసంత పంచమి నాడు శని నక్షత్ర సంచారం

వసంత పంచమి నాడు గ్రహాలలో ముఖ్యంగా తలచే శని నక్షత్ర సంచారం జరుగుతుంది. శని పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం నుండి రెండవ పాదానికి శని దేవుడు సంచరించబోతున్నాడు. ఫిబ్రవరి 2న శని నక్షత్ర సంచారం వసంత పంచమినాడు జరగడంతో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆయా రాశుల వారు ఈ సమయాన్ని విధాలుగా లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs మకర రాశి

ఈ మకర రాశి వారికి శని నక్షత్రం సంచారం చేత అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే వసంత పంచమినాడు జరిగే శని సంచారం కారణంగా మీరే వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈ మకర రాశి జాతకులు ఈ సమయంలో పిల్లల నుంచి మంచి శుభవార్తను వింటారు. ధనముకు సంబంధించిన వర్థిల్లు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఈ మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం.

Zodiac Signs కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని నక్షత్ర సంచారం చేత అన్ని శుభ ఫలితాలు కలిగి పూర్వబాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆర్థిక స్థితి బలపడుతుంది. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో మధ్య వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం.

Zodiac Signs మిధున రాశి

శని నక్షత్ర సంచారం కారణంగా మిధున రాశి వారికి అదృష్ట సమయం. వీరికి అన్ని శుభ ఫలితాలే వస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు. ఈ మిధున రాశి వారి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. దిన రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. గుత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.

Advertisement

Recent Posts

Sesame Milk : ఈ కొత్త రకమైన పాలు ఎప్పుడైనా తాగారా..? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాకే..?

Sesame Milk :  మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…

12 minutes ago

e-PAN : ఈ-పాన్ మోసాల పట్ల జాగ్రత్త ! నకిలీ ఈమెయిల్స్‌పై పౌరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…

1 hour ago

Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…?

Zodiac Signs :  మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక…

2 hours ago

Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?

Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం…

3 hours ago

RRC Jobs : నార్త్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

RRC Jobs : ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), క్రీడా ప్రియులకు రైల్వే రంగంలో చేరడానికి ఒక సువర్ణావకాశాన్ని…

4 hours ago

Allu Arjun : అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!

Allu Arjun : పోలీసులు పర్మిషన్ Police  ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ Allu Arjun చీఫ్ గెస్టుగా రానున్న తండేల్…

8 hours ago

Neha Shetty : చేతిలో చామంతి పూలు ప‌ట్టుకు హ‌ల్లో ఫిబ్ర‌వ‌రి అంటు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేహా శెట్టి..!

Neha Shetty : చేతిలో చామంతి పూలు ప‌ట్టుకు హ‌ల్లో ఫిబ్ర‌వ‌రి అంటు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేహా…

12 hours ago

Chandoo Mondeti : తండేల్ డైరెక్టర్ కి 300 కోట్ల ఆఫర్.. ఏ హీరో కావాలన్నా ఇస్తానన్న అల్లు అరవింద్..!

Chandoo Mondeti : నాగ చైతన్యతో తండేల్ సినిమా thandel Movie తీశాడు డైరెక్టర్ చందు మొండేటి. కార్తికేయ 2…

14 hours ago