Zodiac Signs : వసంత పంచమి వస్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వరులే..?
ప్రధానాంశాలు:
Zodiac Signs : వసంత పంచమి వస్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వరులే..?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అలాగే ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి సంచారం చేస్తుంటాయి. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పు మరియు నక్షత్రాన్ని మార్పులు రాశుల వారి జీవితం పైన ఎక్కువ ప్రభమని చూపిస్తుంది. ఈ గ్రహాలన్నీ కూడా నిర్దిష్ట సమయంలో చేసే సంచారం వలన అనేక లాభాలు కలుగుతాయి.
Zodiac Signs : వసంత పంచమి నాడు శని నక్షత్ర సంచారం
వసంత పంచమి నాడు గ్రహాలలో ముఖ్యంగా తలచే శని నక్షత్ర సంచారం జరుగుతుంది. శని పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం నుండి రెండవ పాదానికి శని దేవుడు సంచరించబోతున్నాడు. ఫిబ్రవరి 2న శని నక్షత్ర సంచారం వసంత పంచమినాడు జరగడంతో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆయా రాశుల వారు ఈ సమయాన్ని విధాలుగా లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…
Zodiac Signs మకర రాశి
ఈ మకర రాశి వారికి శని నక్షత్రం సంచారం చేత అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే వసంత పంచమినాడు జరిగే శని సంచారం కారణంగా మీరే వర్తక వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఈ మకర రాశి జాతకులు ఈ సమయంలో పిల్లల నుంచి మంచి శుభవార్తను వింటారు. ధనముకు సంబంధించిన వర్థిల్లు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ఈ మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం.
Zodiac Signs కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని నక్షత్ర సంచారం చేత అన్ని శుభ ఫలితాలు కలిగి పూర్వబాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆర్థిక స్థితి బలపడుతుంది. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో మధ్య వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం.
Zodiac Signs మిధున రాశి
శని నక్షత్ర సంచారం కారణంగా మిధున రాశి వారికి అదృష్ట సమయం. వీరికి అన్ని శుభ ఫలితాలే వస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటారు. ఈ మిధున రాశి వారి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. దిన రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. గుత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.