Vastu Tips : కలబంద మొక్క ఇంట్లో ఈ దిక్కున ఉంటే ధనవంతులవడం అవ్వడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : కలబంద మొక్క ఇంట్లో ఈ దిక్కున ఉంటే ధనవంతులవడం అవ్వడం ఖాయం…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 May 2023,7:00 am

Vastu Tips : ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే కలబంద మొక్క ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి.. అలాగే కలబందతో ఈ విధంగా చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. మరి కలబందను ఏ దిక్కులో ఉంచాలి. అలాగే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే కలబంద మొక్కతో ఏం చేయాలి అనేది ఈరోజు మన తెలుసుకుందాం.. కలమంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయడం విరివిగా వాడతారు.. ప్రకారం ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి..

If you follow Vastu Tips you are sure to become an extra person

If you follow Vastu Tips you are sure to become an extra person

తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే కలబంద మొక్కను బాత్రూం సమీపంలో త్వరగా పెరగదు.. ఇక నిజానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపుకు వేలాడదీయడం మీరు చూడొచ్చు.. అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. అందుకే కలబందను చాలా మంది తలుపు దగ్గర వేలాడదీస్తారు.. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండడానికి కూడా మనం చూడొచ్చు.. కలబంద వేలాడదీసి వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ అలోవెరా మొక్క పచ్చగా

పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేయొచ్చు.. ఇక నోట్లో పుండ్లు పొక్కులు ఇంకా పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కూడా కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తున్న కూడా ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలమంద టెన్ ఎమ్మెల్యే నిత్యం మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఏవి ఉండవు.. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. చర్మ ఆరోగ్య ని చక్కగా పనిచేస్తుంది. కనుక ఈ వేసవిలో కూడా మీరు కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యన్నీ కాపాడుకోవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది