vastu tips : ఎవరైన సరే తమ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు.ఇంటి నిర్మాణ సమయంలో దగ్గర వుండి వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జి కలిగి జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని ప్రజల నమ్మకం.ఇంటి నిర్మాణమే కాదు..ఇంట్లోని వస్తువులని కూడా వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్రభావం కుటుంబంపై పడుతుంది.కుటుంబీకులు మానసికంగా,శారీరకంగా ఇబ్బంది పడతారు.దీని కారణం చేత ఇంట్లోని వస్తువులను వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇవాళ మనం నైరుతి దిశ గురించి తెలుసుకుందాం..వాస్తు ప్రకారం… ఇంటి నైరుతి దిశ ఎంతో ముఖ్యమైనది. ఇది ఇంట్లో మూల స్థిరత్వాన్నిసూచిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే వాస్తు పండితులు ఈ దిశలో ఎవైనా వస్తువులను ఏర్పాటు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. వాటిని పాటించడం వలన జీవితంలో ఐశ్వర్యం,సంతోషం సిద్దిస్తుందంట. ఈ దిశకు సంబంధించిన వాస్తు దోషాలు ఇంట్లో ప్రభావితమైతే,మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అనవసరమైన ఖర్చులు,మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందట.మరి నైరుతి దిశలో ఏ వస్తువులను వుంచాలి,ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నైరుతి దిశలో ఏదైనా వస్తువు వుంచాలంటే అది భారీ వస్తువు అయి వుండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.కావలంటే ఆ దిశలో ఒక వార్డ్ రోబ్ ని ఏర్పాటు చేసుకొని,అందులో నగదు,ఇతర వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్దికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటే జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది.అందుకే ఇంటికి నైరుతి దిశలో విండ్ చైమ్స్, పిరమిడ్లు, శుభప్రదమైన మొక్కలు నాటడం వలన ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంతమంది ఎక్కువగా నైరుతి దిశలో ప్రధాన ద్వారం వచ్చేలా ఇంటిని నిర్మిస్తున్నారు. వాస్తు దోషాలకు ఇది కూడా ఒక కారణం కావొచ్చు. వాస్తు ప్రకారం నైరుతి దిశలో వినాయకుడి విగ్రహాన్ని వుంచడం వలన శుభం కలుగుతుంది. ఇలా చేయడం వలన ఇంట్లోని కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో వుంటారని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
vastu tips : ఎవరైన సరే తమ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణ సమయంలో దగ్గర వుండి వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జి కలిగి జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని ప్రజల నమ్మకం.ఇంటి నిర్మాణమే కాదు..ఇంట్లోని వస్తువులని కూడా వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్రభావం కుటుంబంపై పడుతుంది.కుటుంబీకులు మానసికంగా,శారీరకంగా ఇబ్బంది పడతారు.దీని కారణం చేత ఇంట్లోని వస్తువులను వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇవాళ మనం నైరుతి దిశ గురించి తెలుసుకుందాం..వాస్తు ప్రకారం…ఇంటి నైరుతి దిశ ఎంతో ముఖ్యమైనది. ఇది ఇంట్లో మూల స్థిరత్వాన్నిసూచిస్తుందని ప్రజల విశ్వాసం.అందుకే వాస్తు పండితులు ఈ దిశలో ఎవైనా వస్తువులను ఏర్పాటు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.వాటిని పాటించడం వలన జీవితంలో ఐశ్వర్యం, సంతోషం సిద్దిస్తుందంట.ఈ దిశకు సంబంధించిన వాస్తు దోషాలు ఇంట్లో ప్రభావితమైతే, మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందట.మరి నైరుతి దిశలో ఏ వస్తువులను వుంచాలి,ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నైరుతి దిశలో ఏదైనా వస్తువు వుంచాలంటే అది భారీ వస్తువు అయి వుండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.కావలంటే ఆ దిశలో ఒక వార్డ్ రోబ్ ని ఏర్పాటు చేసుకొని,అందులో నగదు,ఇతర వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు.ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్దికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటే జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది.అందుకే ఇంటికి నైరుతి దిశలో విండ్ చైమ్స్, పిరమిడ్లు, శుభప్రదమైన మొక్కలు నాటడం వలన ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.కొంతమంది ఎక్కువగా నైరుతి దిశలో ప్రధాన ద్వారం వచ్చేలా ఇంటిని నిర్మిస్తున్నారు.వాస్తు దోషాలకు ఇది కూడా ఒక కారణం కావొచ్చు.వాస్తు ప్రకారం నైరుతి దిశలో వినాయకుడి విగ్రహాన్ని వుంచడం వలన శుభం కలుగుతుంది.ఇలా చేయడం వలన ఇంట్లోని కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో వుంటారని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.