watermelon Best fruit in summer
Watermelon : వేసవికాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ.ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే పండు కూడా ఇదే.పుచ్చకాయను తినని వారు వుండరు.ఎండాకాలంలో ఈ కాయను తినడం వలన చల్లని ఉపశమనం పొందుతాము.మన శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. పుచ్చకాయ తినడం వలన మన బాడీ డీహైడ్రెషన్ కాకుండా వుటుంది. ఎందుకంటే ఈ కాయలో నీటి శాతం ఎక్కువగా వుంటుంది.దీనిలోదాదాపుగా 92శాతం నీరు వుంటుంది.
అలాగే పుచ్చకాయలో ప్రోటిన్లు, విటమిన్లు, పీచు పదార్థం అనే విలువైన పోషకాలు వుంటాయి.ఇవి మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి.ఈ కాయలో వుండే పీచు పదార్థం ఆకలిని నియంత్రిస్తుంది.సులువుగా బరువు తగ్గవచ్చు.డయాబిటీస్ వున్న వారికి ఈ పుచ్చకాయ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.శరీరంలోని షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే,చాలామంది కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడతారు.అలా పెట్టడం వలన కాయలో వుండే విలువైన పోషకాలు నశించిపోతాయి.
watermelon Best fruit in summer
అలాగే కెరోటినాయిడ్ స్థాయి కూడా తగ్గిపోతుంది.పుచ్చకాయ బయట చాలా మందంగా వుంటుంది. దీనివలన కాయ త్వరగా చెడిపోదు.సుమారు 10-15 రోజులు వుంటుంది.కాబట్టి ఫ్రిజ్ లో పెట్టనవసరం లేదు.చల్లటి పుచ్చకాయ తినడం వలన దగ్గు, జలుబులు వచ్చే అవకాశం వుంటుంది. ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టిన కాయను తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ వుంది.అందుకనే ఎల్లప్పుడూ తాజా పుచ్చకాయనే తినాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.