Vastu Tips : మ‌న ఇంటి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి…డ‌బ్బుతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు క‌ల‌గాలంటే ఏం చేయాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : మ‌న ఇంటి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి…డ‌బ్బుతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు క‌ల‌గాలంటే ఏం చేయాలి…?

 Authored By maheshb | The Telugu News | Updated on :3 June 2022,7:00 am

vastu tips : ఎవ‌రైన స‌రే త‌మ ఇంటిని వాస్తు ప్ర‌కార‌మే నిర్మించుకుంటారు.ఇంటి నిర్మాణ స‌మ‌యంలో ద‌గ్గ‌ర వుండి వాస్తు ప్ర‌కారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించ‌డం వ‌ల‌న ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జి క‌లిగి జీవితం సుఖ‌సంతోషాల‌తో సాగుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.ఇంటి నిర్మాణ‌మే కాదు..ఇంట్లోని వ‌స్తువుల‌ని కూడా వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్ర‌భావం కుటుంబంపై ప‌డుతుంది.కుటుంబీకులు మాన‌సికంగా,శారీర‌కంగా ఇబ్బంది ప‌డ‌తారు.దీని కార‌ణం చేత ఇంట్లోని వ‌స్తువుల‌ను వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇవాళ మ‌నం నైరుతి దిశ గురించి తెలుసుకుందాం..వాస్తు ప్ర‌కారం… ఇంటి నైరుతి దిశ ఎంతో ముఖ్య‌మైన‌ది. ఇది ఇంట్లో మూల స్థిర‌త్వాన్నిసూచిస్తుంద‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. అందుకే వాస్తు పండితులు ఈ దిశ‌లో ఎవైనా వ‌స్తువుల‌ను ఏర్పాటు చేసే ముందు కొన్ని విష‌యాల‌ను గుర్తించుకోవాల‌ని సూచిస్తున్నారు. వాటిని పాటించ‌డం వ‌ల‌న జీవితంలో ఐశ్వ‌ర్యం,సంతోషం సిద్దిస్తుందంట‌. ఈ దిశ‌కు సంబంధించిన వాస్తు దోషాలు ఇంట్లో ప్ర‌భావిత‌మైతే,మీరు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు,మాన‌సిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ట‌.మ‌రి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి,ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. నైరుతి దిశ‌లో ఏదైనా వ‌స్తువు వుంచాలంటే అది భారీ వ‌స్తువు అయి వుండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.కావ‌లంటే ఆ దిశ‌లో ఒక వార్డ్ రోబ్ ని ఏర్పాటు చేసుకొని,అందులో న‌గ‌దు,ఇత‌ర వ‌స్తువుల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంట్లో ఆర్దిక‌ప‌ర‌మైన ఇబ్బందులు తొల‌గిపోతాయి.ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉంటే జీవితంలో అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది.అందుకే ఇంటికి నైరుతి దిశ‌లో విండ్ చైమ్స్, పిర‌మిడ్లు, శుభ‌ప్ర‌ద‌మైన మొక్క‌లు నాట‌డం వ‌ల‌న ఇంట్లో ఐశ్వ‌ర్యం ప్రాప్తిస్తుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంత‌మంది ఎక్కువ‌గా నైరుతి దిశ‌లో ప్ర‌ధాన ద్వారం వ‌చ్చేలా ఇంటిని నిర్మిస్తున్నారు. వాస్తు దోషాల‌కు ఇది కూడా ఒక కార‌ణం కావొచ్చు. వాస్తు ప్ర‌కారం నైరుతి దిశ‌లో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని వుంచ‌డం వ‌ల‌న శుభం క‌లుగుతుంది. ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంట్లోని కుటుంబ‌స‌భ్యులు సుఖ‌సంతోషాల‌తో వుంటార‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Vastu Tips for home plans

Vastu Tips for home plans

vastu tips : ఎవ‌రైన స‌రే త‌మ ఇంటిని వాస్తు ప్ర‌కార‌మే నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణ స‌మ‌యంలో ద‌గ్గ‌ర వుండి వాస్తు ప్ర‌కారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించ‌డం వ‌ల‌న ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జి క‌లిగి జీవితం సుఖ‌సంతోషాల‌తో సాగుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.ఇంటి నిర్మాణ‌మే కాదు..ఇంట్లోని వ‌స్తువుల‌ని కూడా వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్ర‌భావం కుటుంబంపై ప‌డుతుంది.కుటుంబీకులు మాన‌సికంగా,శారీర‌కంగా ఇబ్బంది ప‌డ‌తారు.దీని కార‌ణం చేత ఇంట్లోని వ‌స్తువుల‌ను వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇవాళ మ‌నం నైరుతి దిశ గురించి తెలుసుకుందాం..వాస్తు ప్ర‌కారం…ఇంటి నైరుతి దిశ ఎంతో ముఖ్య‌మైన‌ది. ఇది ఇంట్లో మూల స్థిర‌త్వాన్నిసూచిస్తుంద‌ని ప్ర‌జ‌ల విశ్వాసం.అందుకే వాస్తు పండితులు ఈ దిశ‌లో ఎవైనా వ‌స్తువుల‌ను ఏర్పాటు చేసే ముందు కొన్ని విష‌యాల‌ను గుర్తించుకోవాల‌ని సూచిస్తున్నారు.వాటిని పాటించ‌డం వ‌ల‌న జీవితంలో ఐశ్వ‌ర్యం, సంతోషం సిద్దిస్తుందంట‌.ఈ దిశ‌కు సంబంధించిన వాస్తు దోషాలు ఇంట్లో ప్ర‌భావిత‌మైతే, మీరు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు, మాన‌సిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ట‌.మ‌రి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి,ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. నైరుతి దిశ‌లో ఏదైనా వ‌స్తువు వుంచాలంటే అది భారీ వ‌స్తువు అయి వుండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.కావ‌లంటే ఆ దిశ‌లో ఒక వార్డ్ రోబ్ ని ఏర్పాటు చేసుకొని,అందులో న‌గ‌దు,ఇత‌ర వ‌స్తువుల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంట్లో ఆర్దిక‌ప‌ర‌మైన ఇబ్బందులు తొల‌గిపోతాయి.ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉంటే జీవితంలో అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది.అందుకే ఇంటికి నైరుతి దిశ‌లో విండ్ చైమ్స్, పిర‌మిడ్లు, శుభ‌ప్ర‌ద‌మైన మొక్క‌లు నాట‌డం వ‌ల‌న ఇంట్లో ఐశ్వ‌ర్యం ప్రాప్తిస్తుంది.దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.కొంత‌మంది ఎక్కువ‌గా నైరుతి దిశ‌లో ప్ర‌ధాన ద్వారం వ‌చ్చేలా ఇంటిని నిర్మిస్తున్నారు.వాస్తు దోషాల‌కు ఇది కూడా ఒక కార‌ణం కావొచ్చు.వాస్తు ప్ర‌కారం నైరుతి దిశ‌లో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని వుంచ‌డం వ‌ల‌న శుభం క‌లుగుతుంది.ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంట్లోని కుటుంబ‌స‌భ్యులు సుఖ‌సంతోషాల‌తో వుంటార‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది