Wearing Toe Rings : పెళ్లైన స్త్రీ కాలిమెట్టె పోగొట్టుకున్నట్లయితే… తన భర్తకు ఈ విధంగా జరుగుతుందట…?
ప్రధానాంశాలు:
Wearing Toe Rings : పెళ్లైన స్త్రీ కాలిమెట్టె పోగొట్టుకున్నట్లయితే... తన భర్తకు ఈ విధంగా జరుగుతుందట...?
Wearing Toe Rings : వివాహం హం జరిగినా ప్రతి ఒక్క స్త్రీకి కాలిమెట్టెలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అనేక నమ్మకాలు, సాంప్రదాయాలకు సాక్షిగా, వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ మెట్టలను తమ కాలిపోతను వేలికి పక్కన ఉన్న వేలుకి ధరిస్తారు. శకున శాస్త్రం ప్రకారం కాలిమెట్టలు పోవడం అనేది భర్తకు సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. స్త్రీ అంటేనే లక్ష్మీ స్వరూపం.స్త్రీ ఎప్పుడూ నిండుగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఆభరణాలతో అలంకరించబడి ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం.

Wearing Toe Rings : పెళ్లైన స్త్రీ కాలిమెట్టె పోగొట్టుకున్నట్లయితే… తన భర్తకు ఈ విధంగా జరుగుతుందట…?
ఎందుకంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. జీవితంలో ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలుసు. మహిళలకు ఆభరణాలు అలంకరణ మాత్రమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదంగా కూడా పరిగణిస్తారు. దాహం తర్వాత మహిళలు తమ కాలి బొటన వేలు పక్కన ఉన్న వేలుకి మెట్టలు ధరిస్తారు. ఈ కాలి మెట్టెలు వివాహిత మహిళ ధరించడం వల్ల ఆ ఇంటికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. భర్తకి కూడా అదృష్టం వరిస్తుంది. మన హిందూ మతంలో అనేక నమ్మకాలు, సంప్రదాయాలు కాలిమెట్టుతో ముడిపడి ఉంటాయి. శాస్త్రం ప్రకారం కాలుమెట్టు నువ్వు చంద్రుని చిహ్నంగా భావిస్తారు. వివహిత స్త్రీలు ఎల్లప్పుడూ తమ కాలి వేలకు మెట్టెలు దరిస్తారు. అయితే అకస్మాత్తుగా మెట్టెలు పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది. ప్రశ్న తలెత్తడం సహజం. కోల్పోవడం శుభప్రదంగా పరిగణించబడదని నమ్మకం. వివాహిత స్త్రీకి కాలిమెట్టె పోయినచో అది అశుభంగా సూచిస్తుందట. ఆ మూడు సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం…
Wearing Toe Rings స్త్రీ కాలిమెట్టె పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది
ఆలిమెట్టలు పోగొట్టుకోవడం అంటే భర్త ఆరోగ్యానికి సంబంధించిన సంకేతమని చెబుతారు. భవిష్యత్తులో భర్త ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.
హఠాత్తుగా కాలిమెట్టి నుంచి మెట్టెలు జారిపడితే అది భర్త ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని సూచిస్తుంది అని కూడా అంటారు. భర్త సంపద లేదా ఉద్యోగ నష్టాన్ని సూచిస్తుంది.
కాలి నుంచి మెట్టెలు పడిపోవడం అంటే కూడా భర్త అప్పుల్లో ఉండడానికి సంకేతం అని నమ్ముతారు. లీలలు కాలికి ధరించే మెట్టెలు కేవలం ఒక ఆభరణమే కాదు, నమ్మకాలు, సాంప్రదాయాలకు రూపం, కనుక మహిళలు తమ కాలిమెట్టలను సురక్షితంగా ఉంచుకోవాలి. లేనంతవరకు మెట్టెలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అవి పడిపోతే వాటిని వెతికెందుకు ప్రయత్నించండి. ఒకవేళ అది దొరకకపోతే వెంటనే కొత్త ఇంటిలో ధరించండి. అంతే కాదు కాలిమెట్టలు తరచుగా మార్చడం కూడా సమచితం కాదు.