which of these three births is the best birth
మనం మానవ జన్మను ఎత్తినందుకు ఏంతో పుణ్యం చేసుకొని ఉంటాము . ఎన్నో పుణ్యాలు చేస్తే కాని మనకు మానవ జన్మ రాదు . అటువంటి మానవ జన్మను మనం సార్ధకం చేసుకొవాలి . అసలు జన్మలు ఎలా వస్తాయి. వాటి యొక్క ప్రత్యేకతలు ఎంటి . అని తేలుసుకుందాం..
మానవుడు తన జీవితంలో ఏన్నో కర్మ ఫలాలు చూస్తుంటాడు , కర్మ ఫలాల వల్ల ఫలితం అనుభవిస్తాడు. ఎవరు చేసిన కర్మ వారే అనభవించు గాక అని అంటూ ఉంటారు . దినినే కర్మ ఫలం అంటారు. అనేక జన్నలలో చేసిన కర్మఫలాలు ఆ జీవునితోపాటుగా ప్రయాణిస్తాయి. ఆ ప్రయానంలో అన్ని పుణ్య కర్మఫలాలు మాత్రమే లేక్కకి వస్తే ఆ జీవుడు అన్ని దేవకాలంలో దేవ జన్నను ఏత్తుతాడు . ఈ జన్మ చాలా మంచి జన్మ . దేవ జన్న లో ఎటువంటి కర్మ ఫలాలు చేయడానికి విలు ఉండదు . కావున అక్కడ ఆ కర్మ ఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి కాబట్టి. అందువలన పరమాత్ముడును అందుకొవడానికి తగిన కర్మలను ఆచరించే అవకాశం అక్కడ లేదు . తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి . ఆ కర్మఫలాలు క్షయంగాకానే..
which of these three births is the best birth
ఈ మరత్య లోకాన్ని …… మానవ లోకాన్ని చూరుకొవాలిసిందే !
మరలా మరలా మానవ జన్మనో . జంతు జన్మనో ఎత్తవలసిందే !
దేవ జన్మ లో కర్మలు చేయుటకు సాదనమైన స్థూల శరిరం ఉండదు .కనుక భగవత్సక్షాత్కారానికి
ఉపయోగపడే జన్మ కాదు దేవ జన్మ . మానవ జన్మలోని అన్ని పాపకర్మల ఫలాలు ఫక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు , జంతువులు , పక్షులు , క్రీములు , కీటకాలు , మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు . ఆ జన్మలలో ఆయా కర్మఫలాలు ఆదారంగా చేసుకొని అనేక బాధలు , దు:ఖాలు అనుభవిస్తాడు , హింసించబడతాడు , జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కనిపించిన గాని ఆ కర్మలన్ని కూడా బుద్దిపరంగా ఆలోచించి , స్వతంత్రంగా నిర్ణయాలు తిసుకొని చేసెవికావు , కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రం చేస్తాయి . కారణం ఈ జంతు జన్మలో శరిరం ,మనసు ఉన్నాయి కాని, బుద్ధి మాత్రం కలిగి లేదు. కావున ఈ జంతు జన్మలో కూడా కేవలం కర్మఫలాలను అనుభవించడానికి
మాత్తమే ఈ జన్మ ఎత్తుతారు గాని పరమాత్ముడుని అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పోందే అవకాశంలేదు . కావున భగవత్సక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్యకర్మ ఫలాలు కారణంగా మానవ జన్మను ఎత్తుతారు.
ఈ జన్మలో పుణ్యకర్మ ఫలాలు ఆధారంగా మానవుడు సుఖాలు , భోగాలు అనుబవిస్తాడు . ఇక పాపకర్మఫలాలను ఆధారంగా మానవుడు జన్మలో దూ:ఖాలను అనేక బాదలను అనుభవిస్తాడు. మానవ జన్మ కర్మఫలాలను చేసినందుకు శిక్ష అనుభవించడంమే కాదు . కొత్త కర్మలను చేయడానికి అధికారం కూడా ఈ యొక్క మానవ జన్మకే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్దితో ఆలోచించి . శరిరంతో కర్మలు చేయడానికి విలుగా , శరిరం తో కర్మలను చేయడానికి విలుగా శరిరం , మనసు , బుద్దితో అనే 3 సాధనలు ఉన్న జన్మ ఇది. ఈ మానవ జన్మలో పరమాత్ముడినిలో ఐక్యం అవడానికి . జ్ఞానాన్ని పోందే అవకాశం ఉన్న ఈ జన్మ అన్ని జన్మలలో కన్నా ఉత్తమమైనది మరియు దుర్భలమైనది అన్నారు. సమసత్తం మోత్తంలో 84 లక్షల జీవరాశులు పుట్టి , గిట్టి తర్వాత పున్య కర్మఫలాలు వలన ఈ మానవ జన్మను ఎత్తుతాడు. కనుకనే ఈ మానవ జన్మను ఎంతోగోప్పది . ఈ జన్మ చాలా అపురూపమైన జన్మ కాబట్టి ఈ మానవ జన్మను “జంతూనాం నరజన్మ దుర్లభం ” అని ఆచార్యా శంకరులు ” వివేకాచుడామణి “గ్రంధంలో తేలియజేయడం జరిగింది. ఈ విధంగా అపురూపమైన , ఉత్తమమైన , దుర్భలమైన మానవజన్మను పోందిన ప్రతి ఒక్కరు జన్మను సార్ధకంగా చేసుకొండి. మంచి దయా హృదయంతో, క్షమాగుణంతో , దానధర్మాలతో ,పాపకార్యంలు చేయకుండా . ఎక్కువ పుణ్య కార్యంలు చేస్తూ జీవితాన్ని సార్ధకంగా చేసుకొండి .
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.