woman cooked బ్రెజిల్‌లో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. భార్య భర్తల మద్య గొడవ జరగడంతో భర్తను దారుణంగా చంపి అతని మర్మాంగం కోసి వండే ప్రయత్నం చేసింది. భర్త భార్యల మద్య గొడవలు రావడం సహజం కానీ అందులో ఏ ఒక్కరు ఓపిన నశింస్తే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ .
పూర్తి వివరాల్లోకి వెళ్తె బ్రెజిల్లోని సావో గొంకలో నివసిస్తున్న క్రిష్టినా రోడ్రిగ్స్ మచాడో , దయానే అనే భార్య భర్తలు నివసిస్తుండేవారు. జూన్ 07న భార్య భర్తలు ఇద్దురు గొడవ పడ్డారు. ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. ఆ మహిళ తన భర్తను దారుణంగా చంపడమే కాకుండా అతని ప్రైవేట్ పార్ట్ (మర్మాంగం ) కోసి కూర వండేసింది. ఆ భర్త ఆర్తనాదాలు ఇరుగూ పొరుగు వారికి కూడా వినిపించాయి. అయితే వారు ఎప్పుడు గొడవ పడుతుంటారు అని అనుకున్నారు.
అయితే ఈ గొడవ తర్వాత కొన్ని రోజులు భర్త ఆండ్రీ కనిపంచకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు కోసం ఇంటికి వచ్చిన పోలీసు అక్కడ నగ్నంగా ఉన్న ఆండ్రీ రక్తపు మడుగులో ఉన్నాడు. సావో అతని శరీరాన్ని ముక్కలు చేసింది. భర్త మర్మాంగం అతని శరీరం నుంచి వేరు చేసి కిచెన్‌లో పెనంపై సోయాబిన్ ఆయిల్ వేసి బాగా వేయించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య సుమారు తెల్లవారుజామున 4 గంటలకు జరినట్లు పోలీసుల దర్యప్తులో తెలింది. ఈ ఘటనపై న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ సావోను భర్త ఆండ్రీ చంపే ప్రయత్నం చేస్తుండాగా సావో తనను ఆత్మరక్షణ కోసం ఈ హత్య చేసినట్లు న్యాయవాది తెలిపారు. అయితే హత్య జరిగిన తర్వాత సావో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భర్త శరీరాన్ని ముక్కలు చేసి( మర్మాంగం) వంటగదిలో పెనంపై ఎందుకు వేసిందని పోలీసుల ప్రశ్నకు సమాదానం చెప్పలేదు ఆ న్యాయవాది. భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడేవారని, హత్య జరిగిన రాత్రి స్నాక్‌బార్‌కు వెళ్లి వచ్చారని వారి బందువులు తెలిపారు.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.