Temple : దేవాలయానికి మధ్యాహ్నం సమయంలో ఎందుకు వెళ్ళకూడదు తెలుసా..? అయితే తప్పక తెలుసుకోండి.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Temple : దేవాలయానికి మధ్యాహ్నం సమయంలో ఎందుకు వెళ్ళకూడదు తెలుసా..? అయితే తప్పక తెలుసుకోండి.!!

Temple :  సహజంగా అందరూ తెల్లవారుజామున లేదా 9 గంటల నుంచి 10 గంటల లోపు ఇలా ఆలయానికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ప్రజలు ఆత్మ శుద్ధి కోసం ఆలయాలను సందర్శించి అలవాటుని చేసుకున్నారు. దేవుని పట్ల ఎవరి ఆదర్శాలు నమ్మకాలు వారికి బలంగా ఉంటాయి. మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పాటు ఆలయం అనేది సామాజిక మానవత్వానికి ఆకర్షించే ఒక పవిత్ర స్థలం. గుడి సందర్శించడం మనిషికి మానసిక ప్రశాంతత సంతృప్తి కలిగిస్తుంది. ఇది మన జీవితంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Temple : దేవాలయానికి మధ్యాహ్నం సమయంలో ఎందుకు వెళ్ళకూడదు తెలుసా..? అయితే తప్పక తెలుసుకోండి.!!

  •  Temple :  సహజంగా అందరూ తెల్లవారుజామున లేదా 9 గంటల నుంచి 10 గంటల లోపు ఇలా ఆలయానికి దర్శనానికి వెళ్తూ ఉంటారు.

  •  మధ్యాహ్న సమయంలో కూడా ఆలయాన్ని సందర్శించే వారిని చూశారా..?

Temple :  సహజంగా అందరూ తెల్లవారుజామున లేదా 9 గంటల నుంచి 10 గంటల లోపు ఇలా ఆలయానికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ప్రజలు ఆత్మ శుద్ధి కోసం ఆలయాలను సందర్శించి అలవాటుని చేసుకున్నారు. దేవుని పట్ల ఎవరి ఆదర్శాలు నమ్మకాలు వారికి బలంగా ఉంటాయి. మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పాటు ఆలయం అనేది సామాజిక మానవత్వానికి ఆకర్షించే ఒక పవిత్ర స్థలం. గుడి సందర్శించడం మనిషికి మానసిక ప్రశాంతత సంతృప్తి కలిగిస్తుంది. ఇది మన జీవితంలో సానుకూల ఫలితాలను అందిస్తుంది. దీంతోపాటు మన మనం మనం గుడికి ఎప్పుడు వెళ్లాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం.సహజంగా మనం ఉదయం సాయంత్రం వేళలో ఆలయానికి వెళ్తూ ఉంటాం.

అయితే మధ్యాహ్న సమయంలో కూడా ఆలయాన్ని సందర్శించే వారిని చూశారా..? మధ్యాహ్న సమయంలో గుడికి వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చాలావరకు గుడులను మూసివేస్తూ ఉంటారు. మధ్యాహ్నం సమయంలో గుడులకు ఎందుకు వెళ్ళకూడదు. మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భక్తుల సంఖ్య ఆ సమయంలో తక్కువ:మధ్యాహ్నం సమయంలో చాలామంది ప్రజలు పని లేదా ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కావున ఈ సమయంలో గుడికి వెళ్లే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి అన్ని కారణాలు మినహా మధ్యాహ్న సమయంలో గుడిని సందర్శించకపోవడమే పూర్వం మతమైన లేదా శాస్త్రీయ ఆధారం లేవని అధ్యయతిమిక నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం ఆలయానికి వెళ్లాలనిపిస్తే వెళ్లొచ్చు..దేవాలయాన్ని సందర్శించడం ఉద్దేశం దేవుని పట్ల భక్తి గౌరవాన్ని వ్యక్తి పరచడం అని గమనించటం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఏ సమయంలోనైనా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

అధిక ఎండ వేడిమి

-పగటివేలలో సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలను సందర్శించడం ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాలలో ఉండడం వలన మీరు చాలా అలసిపోయినట్లు కనిపిస్తుంది. దాంతో మన శరీరం సోమరిగా తయారవుతుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో సోమరితనం నిండిన మనస్సు దేవుని చూడకూడదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.
-అనేక ఆలయాల తలుపులు మధ్యాహ్న సమయంలో మూసేస్తారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి సాయంత్రం పూజకు సిద్ధం చేయడానికి ఆలయ తలుపులు మధ్యాహ్న సమయంలో మూసేస్తారు. అలాగే మధ్యాహ్న సమయంలో స్వామివారి గుడిలో సేద తీరుతారని చెప్తారు. ఇటువంటి సమయంలో మీరు గుడికి వెళ్తే దేవుని నిద్ర ఆటంకం కలుగుతుందని నమ్ముతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది