Kubera Yoga : కుబేర యోగం తో ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే..!
ప్రధానాంశాలు:
Kubera Yoga : కుబేర యోగం తో ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే..!
Kubera Yoga : వేద జ్యోతిష్య ప్రకారం గ్రహాలు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా కొన్ని ప్రత్యేక రోజులకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెలలో శివరాత్రి పర్వదినం రాబోతుంది. దీంతో కొన్ని ఖగోళ యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన బుధుడు శుక్రుడు మరియు శని దేవుడు ఒకే సరళరేఖ పై వస్తున్నందు వలన 12 రాశుల వారి జీవితాలపై ఈ ప్రభావం కనబడుతుంది.
![Kubera Yoga కుబేర యోగం తో ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Kubera-Yoga.jpg)
Kubera Yoga : కుబేర యోగం తో ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే..!
Kubera Yoga : శివరాత్రికి ముందే కుబేర యోగం..
బుధుడు, శుక్రుడు మరియు శని దేవుడు ఒక సరళరేఖ పై వస్తున్నందుకు ఏర్పడుతుంది. ఈ కుబేర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి సకల సంపదలు చేకూరుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Kubera Yoga : మేషరాశి
శివరాత్రి రోజున ఏర్పడే కుబేర యోగంతో మేషరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ధనం రెట్టింపు అవుతుంది. కోర్టు కేసు వంటి విషయాలలో తీర్పు అనుకూలంగా వస్తుంది. ఈ రాశి వారు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. అయితే కుబేర యోగం కారణంగా ఈ రాశి వారికి శివరాత్రికి ముందుగానే సంపన్న యొక్క కలగబోతుంది.
సింహరాశి : కుబేర యోగం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకుల భార్య తరపున ఉన్న ఆస్తులు వీరి సొంతమయ్య అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. నూతన గృహాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ సమయంలో సింహరాశి జాతకులు జీవితంలో సెటిల్ అవుతారు.
కన్యారాశి : కన్యా రాశి వారికి కుబేర యోగం తో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. జాతకులలో విదేశానికి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. సమాజంలో పేరు ఉన్న రక్తంలో పరిచయాలు ఏర్పడడం వలన అన్ని విధాల వీరికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా రాశి వారు రాజకీయాలలో రాణించగలుగుతారు. ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా శివరాత్రికి ముందుగానే బాగా కలిసి వస్తుంది.