Zodiac Sign : 6 గ్రహాల సంయోగం వలన ఈ రాశులను కోటీశ్వరులను చేస్తున్న గురుడు…!
ప్రధానాంశాలు:
Zodiac Sign : 6 గ్రహాల సంయోగం వలన ఈ రాశులను కోటీశ్వరులను చేస్తున్న గురుడు...!
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో మీనరాశిలో ఒక అరుదైన ఖగోళ … జరగబోతుంది. సూర్యుడు బుధుడు శుక్రుడు చంద్రుడు గురుడు మరియు శని ఈ ఆరు రాశులు కలిసి ఒకే రాశుల సంచరిస్తాయి. దీనిని షడ్గ్రహ కూటమిగా పిలుస్తారు. అయితే గ్రహ యోగం గురు సంయోగం వలన బలపడుతుంది. కాబట్టి మీనరాశినీ గురుడు శాసిస్తాడు. ఇక దీని ప్రభావం అన్ని రాశుల వారిపై వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ రాశి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Zodiac Sign : 6 గ్రహాల సంయోగం వలన ఈ రాశులను కోటీశ్వరులను చేస్తున్న గురుడు…!
Zodiac Sign 6 గ్రహాల సంయోగం వలన లాభపడే నాలుగు రాశులు
కర్కాటక రాశి : ఆరు గ్రహాల సంయోగం వలన కర్కాటక రాశి జాతకులకు అదృష్టం వరిస్తుంది. ఉద్యోగం వ్యాపారం మరియు ఇతర ఆర్థిక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. నూతన అవకాశాలు లభిస్తాయి.
ధనస్సు రాశి : ధనస్సు రాశిలో గురుడు పాలిస్తాడు. కనుక ఈ రాశి వారిపై గ్రహ సంయోగం శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు, విదేశీ ప్రయాణాలు, ఆర్థిక స్థిరత్వం మరియు ఉద్యోగ విషయాలలో ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
మకర రాశి : ఆరు గ్రహాల సంయోగం వలన మకర రాశి జాతకులకు సంపద, కీర్తి పేరు ప్రతిష్టలతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా కెరియర్లో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఆస్తులు లాభాలు చేకూరుతాయి. ఇక ఉద్యోగులకు పారితోషికం పెరుగుతుంది. మకర రాశి జాతకులలో బిజినెస్ చేస్తున్న వారికి మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్య బాగుంటుంది.
మీన రాశి : మీన రాశిలో గ్రహ సంయోగం జరగడం వలన ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు, వ్యక్తిగత అభివృద్ధి మెరుగుపడుతుంది. ఇక ఆర్థిక లాభాలు గణనీయంగా పెరుగుతాయి. శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు.
Zodiac Sign మిగిలిన రాశుల పై ప్రభావం..
ఆరు గ్రహాల సంయోగం మిగిలిన రాశుల వారిపై తట్టస్థంగా లేదా స్వల్ప భావాలు కలుపుతాయి. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
గ్రహ సంయోగం కొన్ని రాశుల వారిలో మార్పులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని పరిశీలించుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ధర్మకార్యాలు ,దేవతారాధన వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు