Clothes Washing : మహిళలు బట్టలు ఉతికేటప్పుడు జాగ్రత్త.. సమయం, సందర్భం లేకుండా ఉతికితే… కష్టాలు తప్పవు…?
Clothes Washing : వాస్తు నియమాల ప్రకారం మహిళలు ఏ సమయములో ఉతుకుతున్నారు ఏ విషయంపై శ్రద్ధ పెట్టాలి. దీనివలన మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రతిరోజు శుభ్రపరుచుట అనే విషయం జీవనశైలిలో ముఖ్యమైన పని. తను ఉతుకుటకు ఏ రోజు మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే బట్టలనే ఉతుకుటకు సమయ సందర్భాల పట్ల నియమాలను పాటించటం అవసరం. కొంతమంది బట్టలు ని ఉతకాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉతుకుతూ ఉంటారు. బట్టలు సమయ సందర్భం లేకుండా ఉతకడం వలన కొన్ని దుష్పరిణామాలు వస్తుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఇలా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
జీవనశైలి విధానంలో చేసే ప్రతి ఒక్క పనిలో కొన్ని తప్పుల వలన మనకు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడతాయి. జ్యోతిష్య,వాస్తు శాస్త్రాల ప్రకారం బట్టలు ఉతకడానికి కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పాటిస్తే జీవితంలో శాంతి,ఆనందం, శ్రేయస్సు వంటి అవకాశం ఉంటుంది. ధర్మేంద్ర దీక్షిత్ ఈ విషయాలు గురించి వివరించారు. బట్టలు గ్రహానికి సంకేతం గా పరిగణించడం జరిగింది. కాబట్టి బట్టలు ఉతకడంలో సమయం, రోజు కీలకంగా ఉంటుంది. బట్టలు ఉతకడం ఉదయం సమయంలో మంచిది. ఉదయపు సూర్యకాంతి శుభప్రదమైన శక్తిని అందిస్తుంది. బట్టలు ఎండలు ఆరబెట్టడం మంచిదిగా భావించబడుతుంది.. యూనికాన్ తీ బట్టల పై ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

Clothes Washing : మహిళలు బట్టలు ఉతికేటప్పుడు జాగ్రత్త.. సమయం, సందర్భం లేకుండా ఉతికితే… కష్టాలు తప్పవు…?
బట్టలు ఉతక కూడని సమయం : వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలను సాయంకాలం సమయంలో అస్సలు ఉతకకూడదు. సమయంలో కనుక ఈ తప్పు చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. సమయంలో మీరు ఇలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పుడు ఆర్థిక సమస్యలు మీ ఇంట్లో తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంకాలం సమయంలో బట్టలను ఉతకడం అస్సలు చేయవద్దు.వారంలో ఒకరోజు మినహాయించండి : గురువారం బట్టలు ఉతకకూడదు,చేత్త పారేయడం చేయకూడదు, నేల తుడవడం శుభంగా పరిగణించబడవు. చేస్తే గనుక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇంటి నేలను ఊడ్చడానికి, తూడ్చెందుకు సరైన సమయాలు : ఇంట్లోని వారు బయటకు వెళ్లే ముందు నేల ఉర్చడం, తుడిచే పనులు చేయకూడదు. ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ఇంట్లో నుంచి వ్యక్తి వెళ్లిన తరువాత 15 నుంచి 20 నిమిషాలు తరువాత శుభ్రం చేయడం మంచిది. ఇలాంటి సూచనలు పాటిస్తే శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుంది.