Zodiac Sign Secrets of Capricorn
Zodiac Sign : మకర రాశి వారి రహస్యాలు తెలిసే టైం వచ్చింది. ఒక గ్రహం అనుకూలత వల్ల ఆయుష్షు అదృష్టం పట్టబోతోంది. ముఖ్యంగా మకర రాశి వారి జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలని ఎలా ఎదుర్కొన్నారు. ఆర్థికంగా విద్య ఆరోగ్యం మీకు వచ్చిన సమస్యలు కూడా ఎలా ఎదుర్కొంటారు. అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే మీకు తెలిసిన రహస్యాలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో చూద్దాం.. రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి పదవది. ఈ రాశికి అధిపతి అంటారు. మకర రాశి వారు అందరిని కూడా సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూడడం కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి. ఇది వీరి జీవితంలో ఎప్పుడూ కూడా మార్చుకోలేని పద్ధతిగా మారుతుంది. ఇక మకర రాశి వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఎక్కువ మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని వీరు అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక సంతానం ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల మీరు జీవితం చక్కని ప్రణాళికతో ముందుకు సాగిపోతుంది. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు. దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు. గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ గురించి ఎవరు ఏదో మాట్లాడుకున్నారు అని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.. సరిగ్గా ఇదే సమయంలో మీరు చేసే మరో పొరపాటు ఏంటంటే మీరు మీ సన్నిహితులు గురించి ఇంకా మీ గురించి ఇతరుల దగ్గర చెప్పుకుంటున్నారని వారి గురించి బాధపడి మీరు బయట వారితో మీ స్నేహితులకు వారి గురించి చెప్పుకొని ఊరట చెందుతారు. అయితే ఇలా చెందడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మన బాధను విన్నవాళ్లే రేపొద్దున్న మనల్ని విమర్శిస్తూ ఉంటారు.
Zodiac Sign Secrets of Capricorn
కనుక అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిపుణులు సైతం సలహాలు ఇస్తున్నారు. ఇక ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులను మీరు తీర్చిదిద్ది ఉన్నతంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కనుక వాటన్నిటిని కూడా మనసుపెట్టి ఆలోచించి అలాంటి పనుల్లో మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అంతేగాని పక్కనున్న వారిని పాటించుకుని ముఖ్యంగా మనకున్న సమస్యల్ని అధిగమించి మనల్ని విమర్శించే వాళ్ళని పట్టించుకోని ఉండిపోవడం కరెక్ట్ కాదు. కనుక మకర రాశి వారు ఈ సమయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సి ఉంటుంది.
బాగా కలిసొస్తాయి ఈ రంగు రంగులను దృష్టిలో గనుక ధరించినట్లయితే మీరు మానసికంగా కూడా బలంగా ఉంటారు. ఇక ఈ సమయంలో గణేష్ ని పూజించండి. ఆయనకు మూగక నివేదన సమర్పించండి. కుదిరినప్పుడు అల్లా గణేష్ ని మంత్రాలు స్తోత్రాలుతో ఆరాధించండి. ఇక నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకుంటే మీకంతా శుభమే జరుగుతుంది.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.