Zodiac Signs : బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది… ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది… ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది... ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది...?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటారు. అయితే దేవతలకు గురువు అయిన బృహస్పతి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈనెల 15వ తేదీ నుంచి కొన్ని రాశి చక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. సంతానానికి, జీవిత లక్ష్యం చేరుకోవడానికి, వివాహానికి,ఆధ్యాత్మికతకు తోడ్పడే గురువు ఆశీస్సులు ఉంటే తిరుగులేని జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాహు నక్షత్రంలో జార దశలో ఉన్న గురువు ఆరుద్రలోకి రావడం వల్ల లావపడే రాసి చక్ర గుర్తుల వివరాలు, వారికి ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…..

Zodiac Signs బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది

Zodiac Signs : బృహస్పతి గ్రహం ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది… ఈ రాశుల వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది…?

Zodiac Signs మిధున రాశి

మిధున రాశి వారికి జూన్ 15 నుంచి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో శాంతి నెలకు ఉంటుంది. ఇప్పటి వరీకి ఉన్న మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. అదృష్టం అంటే వీరిదే. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.

కన్యా రాశి : జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఈ కన్యా రాశి వారికి కొత్తగా ఇంటిని లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం భారీగా పెరగవచ్చు. జీవితంలో అంతులేని సంతోషం పెరిగే మీ శ్రేయస్సు కూడా కోరుకునేవారు ఎక్కువవుతారు.

కుంభరాశి : కుంభ రాశి వారికి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళుటకు కష్టపడాల్సి వస్తుంది. వేరే వారి నుంచి రహస్యంగా డబ్బును పొందుతారు. యోగులకు కెరియర్ పరంగా మంచి స్థాయికి వెళ్తారు. సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. డబ్బును సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

మకర రాశి : రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పటివరకు ఉన్న వివాదాలు తొలగిపోతాయి. అన్ని లాభాలే ఉంటాయి. శుభ వార్తలను వింటారు. వ్యాపారస్తులుకు అద్భుతమైన లాభాలు ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది