Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు నవగ్రహాలకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ నవగ్రహాలలో బుధుడిని యువరాజుగా పిలుస్తారు. అయితే బుద్ధుడికి తెలివి సంపద , జ్ఞానం , ఆరోగ్యం శ్రేయస్సు , ఆనందం , బాధ్యత వహించే గ్రహంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరి జాతకంలో బుధుడి గ్రహం బలంగా ఉండాలని కోరుకుంటారు. బుధ సంచారం రాశులకు శుభప్రదంగా ఉంటుంది. బుధుడు సంచారం వలన ఆ రాశి వ్యక్తుల జీవితంలో సుఖసంతోషాలు ఆనందం ఆర్థిక సమస్యలు తొలుగుతాయని పరిగణిస్తారు. అయితే గ్రహాలు ఎప్పుడు వాటి స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఇక ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అయితే ఆగస్టు 5వ తేదీన బుధుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించడున్నాడు. ఈ రాశిలో 24 రోజుల పాటు సంచారించనున్నాడు. బుధుడి సంచారంతో బుధుడికి ఇష్టమైన మిధునం, తుల, సింహ, కన్య , మకర , కుంభం రాశుల వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. ఈ బుధ గ్రహ ప్రభావం వలన ఈ రాశుల వారు రెండు నెలలపాటు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఆ రాశులు ఎవరో వివరంగా తెలుసుకుందాం…
బుద్ధుడి సంచారం వలన మిధున రాశి వ్యక్తుల జీవితాల పై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఇక వీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే కెరియర్లు మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే అది పరిష్కరించబడతాయి. అనుకోకుండా యాత్రలకు వెళ్తారు. ఇక మొత్తం మీద మిధున రాశిలో బుద్ధుడి సంచారం వలన వీరికి అదృష్టం పట్టబోతుంది.
బుద్ధుడి సంచారం వలన సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పెద్ద పదవులు అందుకునే అవకాశం ఉంది. దీంతో శత్రులపై విజయాలను సాధిస్తారు. జీవిత భాగ్య స్వామితో సంతోషంగా గడుపుతారు. విదేశాలకి వెళ్లాలనుకునే విద్యార్థులు కల నెరవేరుతుంది. ఇక బుధుడు సంచారంతో సింహరాశి వారికి ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది.
మకర రాశి.
గ్రహాల రాకుమారుడు అయిన బుధుడి సంచారం వలన మకర రాశి వారికి శుభాల వర్షం కురుస్తుంది. ఇక వ్యాపారులకు ఆదాయం పెరగడంతో పాటు జీవితంలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. అన్ని రంగాలలో పురోహితుని పొందుతారు. అలాగే వీరికి కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికం పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్యా రాశి.
బుధుడు తన రాశిని మార్చుకోవడం వలన కన్యా రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవిత భాగ్యవామితో మంచి క్షణాలను గడుపుతారు. అలాగే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. రుణాలకు సంబంధించి విజయాలను సాధిస్తారు.
కుంభరాశి.
బుద్ధ సంచారం వలన కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. దీనితో అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు లాభాలను పొందుతారు. ఇక ఈ సమయంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.
తులారాశి.
బుధుడు సంచార వలన తులా రాశి వారు వ్యాపారంలో పెట్టుబడి ద్వారా లాభాలను పొందుతారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలను సాధిస్తారు. ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.