Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. అయితే జనవరి 12వ తేదీన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కాబోతుంది. అయితే ఈ మాసం జనవరి 12వ తేదీన రాత్రి 11 సమయంలో 52 నిమిషాలకు కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. కుజుడు పునర్వసు నక్షత్రం లోకి ప్రవేశించబోతుంది. అయితే ఇదే సమయంలో రాహు కూడా నక్షత్ర సంచారం చేయబోతుండు. రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి వెళుతున్నాడు.
రాహు కుజ గ్రహాలు రెండు కలిసి ఒకే రోజు ఒకే సమయంలో సంచారం చేస్తున్నారు. ఇలాంటి ఒక పరిణామం వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రాహువు, కుజ గ్రహాలు ఒకే రోజు, ఒకే సమయంలో సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి ఖగోళ దృగ్విష యాలు ముఖ్యంగా కొన్ని రాశులకే సానుకూల ఫలితాలను, ఇస్తూ వారి జీవితంలో సంతోషానికి కారణం అవుతున్నాయి. మరి రాశులు ఏంటో తీసుకుందాం…
మేషరాశి : ఈ రాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క నక్షత్ర సంచారము అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలోనే ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా బలం చేకూరుతుంది. వీరి అదృష్టానికి తిరుగు ఉండదు. ఏ పని చేసినా కూడా అన్నింట విజయాలు చేకూరుతాయి. మేష రాశి వారికి రాహువు,కుజుడు కారణంగా సంపద పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది అన్ని విధాలుగా మేష రాశి వారికి శుభాలు అందిస్తుంది.
సింహరాశి : 100 సంవత్సరాల తర్వాత కూడా రాహువు, కుజుడు మరియు నక్షత్ర సంచారం సింహరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశి వారికి లైఫ్ లో అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీరు ఈ సమయంలో కుటుంబంతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రావు మరియు కుజుల నక్షత్ర సంచారం విశేషమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు మీకు నచ్చిన వ్యక్తుల తోటి కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విహారయాత్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగిస్తారు. ఇది ధనస్సు రాశి వారికి శుభాలను చేకూర్చే కాలం.
వృషభ రాశి : వృషభ రాశి వారికి రావు మరియు కుజుడు నక్షత్ర సంచారం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. మీరు ఏ పనులు చేసిన అన్నింటా విజయాలు. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వార్తక వ్యాపారాలకు ఏ మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత పదవులను పొందుతారు. ఈ వృషభ రాశి వారికి అదృష్టాలను తెచ్చిపెడుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కుజుడు మరియు రాహువు యొక్క సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు పై అధికారులతో మద్దతును పొందుతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్నా సమస్యలన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి.
Sankranthi Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో సూర్యుని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.…
Cardamom : ప్రస్తుత కాలంలో చాలామంది డిటెక్స్ వాటర్ ని అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనిలోని భాగంగానే కీరదోస, సోంపు వాటర్,…
ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు…
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…
Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…
PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో Nikhil Kamath కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…
HMPV : శ్వాసకోశ వ్యాధులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారత అధికారులు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) యొక్క బహుళ కేసులను…
This website uses cookies.