ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు టీ తాగొచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంకి విశ్రాంతిని ఇస్తుంది. దీన్ని తాగితే రాత్రిపూట మంచి నిద్ర కూడా వస్తుంది. అలాగే, అలాగే యోగ తర్వాత కూడా దీనిని టీ లాగ తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే కండరాలు అలసటను కూడా తగ్గించుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఆలివ్ ఆకుల్లో మేలు చేసే గుణాలు ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా.. ఆలివాకులతో తయారుచేసిన టీ తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆలివ్ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలివాకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం…
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే ఆలివాకులు… రక్తపోటు కొలెస్ట్రాల్ వంటివి తగ్గించగలవు. గాలివాకులను తింటే తను ధమనులలో పూడికలు తగ్గిపోతాయి. పసుపుతో పాటు ఈ మొక్క ఆకులు కూడా ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆకులలో ఉండే కర్ఫ్యూమిన్ అనే సమ్మేళనం, ధమనులతో పాటు శరీర కణాల్లో వాపును తగ్గించగలదు. పసుపు ఆకులను కూరల్లో వేసుకుని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నా ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఆలివ్ తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. హాలీవుడ్ కాళీ కడుపుతో తాగితే శరీరం నిర్వీషికరణ చెందుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తి వ్యవస్థను బలపరుస్తుంది. ఈరోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా హుషారుగా ఉంటారు.
ఈ ఆలివాకుల టీ,ని భోజనంకు 30 నిమిషాల తర్వాత కూడా ఈ టీ తాగవచ్చు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అజీర్తి సమస్యను నివారిస్తుంది. శరీరానికి గొప్ప విశ్రాంతినిస్తుంది. టీ తాగడం వల్ల నిద్రలేని సమస్య ఆ బాధపడే వారికి మంచి నిద్రలేస్తుంది. అలాగే వ్యాయామానికి ముందు, యోగాకి ముందు ఈ టీ ని తాగవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. కండరాలను అలసటకు గురికాకుండా చేస్తుంది.
– ఫైవ్ పూడి లేదా తాజా ఆలివ్ ఆకులు.
– నిమ్మకాయ
– ఒక కప్పు నీరు
. రుచికి సరిపడా తేనెను తీసుకోవాలి.
ఆల్ యు లీఫ్ టీ ఎలా తయారు చేయాలి : ఈ అలిఫ్ లీఫ్ టీ ని చేయడానికి ముందు నీటిని మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో ఆలివ్ ఆకులను వేసి సుమారు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఫైర్ మీద మరిగించాలి. ఇప్పుడు దానిని వడపోసి అందులో తేనె . నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఆశీర్వదిస్తూ తాగవచ్చు.
Potatoes : మనం మార్కెట్ నుంచి ఎన్నో రకాల కూరగాయలను తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. అటువంటి కూరగాయలలో బంగాళదుంపలు…
Sankranthi Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో సూర్యుని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.…
Cardamom : ప్రస్తుత కాలంలో చాలామంది డిటెక్స్ వాటర్ ని అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనిలోని భాగంగానే కీరదోస, సోంపు వాటర్,…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. అయితే…
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…
Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ…
PM Modi : జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో Nikhil Kamath కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ PM Modi…
This website uses cookies.